Home / Tag Archives: janasena (page 13)

Tag Archives: janasena

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్

 ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ నుంచి ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన  టీడీపీకి చెందిన సభ్యులను మరోసారి అసెంబ్లీ స్పీకర్  సస్పెన్షన్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న రెండోరోజు  ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షమైన వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్‌ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల …

Read More »

రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.  దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …

Read More »

టీడీపీ గ్రాఫ్‌ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని

ఏపీ సీఎం జగన్‌ గ్రాఫ్‌ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్‌ ఫర్‌నేషనల్‌ స్టడీస్‌ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్‌ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌ వల్ల గ్రాఫ్‌ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …

Read More »

ఇంతకీ పవన్‌ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామన్న పవన్‌… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …

Read More »

పవన్‌ యాత్ర ఎందుకో ఆయనకైనా తెలుసా?: ఆర్కే రోజా

టెన్త్‌ ఫలితాలపైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టింది జనం కోసమా? చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టడమో.. యాత్ర చేయడమో చేస్తారని చెప్పారు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ వస్తున్నారని.. అది ఎందుకో ఆయనకైనా తెలుసా? …

Read More »

మనల్ని తిట్టిన వాళ్లే సడెన్‌గా పొగుడుతారు: పవన్‌ ట్వీట్‌ వైరల్‌

పొత్తులపై జనసేన ముందు మూడు ఆప్షన్లు అంటూ ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీతో ప్రభుత్వాన్ని స్థాపించడం, టీడీపీ+బీజేపీతో కలిసి స్థాపించడం , జనసేన ఒక్కటే స్థాపించడం.. ఇలా మూడు ఆప్షన్ల గురించి ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా 2014, 2019 ఎన్నికల్లో వెనక్కి తగ్గామని.. ఈసారి మాత్రం అలా ఒప్పుకోబోమంటూ పరోక్షంగా సీఎం పదవి జనసేనకే దక్కాలంటూ వ్యాఖ్యానించారు. అప్పటి వరకూ …

Read More »

పవన్‌ కల్యాణ్‌కి కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ తన పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయ్యేలా చేస్తామన్నారు. అలా చేయకపోతే రూ.వెయ్యికోట్లు ఇస్తానని చెప్పారు. ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ కేఏ పాల్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గెలవరన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఏ పదవి కావాలన్నా …

Read More »

బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా పవన్

ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …

Read More »

చిరంజీవి ఫ్యాన్స్‌కు నాగబాబు బ్లాక్‌మెయిల్‌: వెలంపల్లి

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏపీకి పనికిరాని వ్యక్తి అని.. చిరంజీవి లేకపోతే పవన్‌ ఎవరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్‌ లేనిదే పవర్ స్టార్‌ ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మెగా బ్రదర్‌, జనసేన నేత నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. …

Read More »

పవన్‌కు ఆ ప్రొసీజర్‌ కూడా తెలీదు: కొడాలి నాని ఎద్దేవా

డా.బీఆర్‌.అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను ఈ దేశం నుంచి బహిష్కరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చదువుతున్నారని విమర్శించారు. చిన్నపిల్లలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్‌ అని.. అది కూడా పవన్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat