ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యతతో ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నా’ అని దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ తెలిపారు. ఆ తర్వాత వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి …
Read More »వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గుడిలో ఉంటే అది వారాహి. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించకపోతే మన పవిత్ర …
Read More »నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్ పర్సన్
ఏపీలో నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్పర్సన్ రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన రజని నుంచి రూ. 40 లక్షలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠాతో ఓ ఎమ్మెల్యేకు సంబంధం ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
Read More »ఏపీ ఆప్కో చైర్మన్ గా చిరంజీవి
ఏపీ ఆప్కో చైర్మన్ గా రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైసీపీ నేత గంజి చిరంజీవిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాదాపు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు గంజి చిరంజీవి.. కానీ ఈలోగా అపెక్స్ బోర్డుకు ఎన్నికలు జరిగితే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని గంజి …
Read More »PAWAN KALYAN: రేపు రోడ్డెక్కనున్న జనసేనాని ప్రచార రథం వారాహి
PAWAN KALYAN: జనసేనాని ప్రచార రథం వారాహి రేపు మంగళవారం రోడ్డెక్కనుంది. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజల తర్వాత మొదటి పరుగు ప్రారంభించనుంది. తన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామికి పూజలు చేసి జనసేన అధినేత… సార్వత్రిక సమరాన్ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం వారాహి పూజ.. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ జనసేన నేతలతో సమర సన్నాహాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన …
Read More »politics : బిజెపిని వీడి జనసేన గూటికి చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ..?
politics భాజాపా ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కాషాయ పార్టీని వీడి జనసేనలో చేరబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా.. తాజాగా బిజేపి ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అవ్వడంతో ఈయన బిజెపిని వీడి జనసేనలో …
Read More »Janasena : జనసేన అధినేత పవన్ బస్సు యాత్రకు సిద్దమయ్యారా..!
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం దాదాపు రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారని సమాచారం అందుతుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సు గురించి ప్రత్యేకంగా మీకోసం… ఈ వాహనాన్ని పవన్ సూచనలతో హైదరాబాద్ లో సిద్ధం చేశారు. ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి …
Read More »అందుకే పవన్‌ను మోదీ దూరం పెట్టేశారు: మంత్రి రోజా
చిత్తూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్‌ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా …
Read More »పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ
జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …
Read More »తిరుమలలో సీఎం జగన్
ఏపీ సీఎం… వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి …
Read More »