Home / Tag Archives: janasena. pawan kalyan (page 2)

Tag Archives: janasena. pawan kalyan

అందుకే నిన్ను భీమవరంలో ఓడించాం.. అయినా నువ్వు ఏమాత్రం మారలేదు పవన్

తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు.. భీమవరంలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇసుక పాలసీ వెంటనే తీసుకురావాలని సీఎం జగన్ ను కోరారు. భీమవరంలో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును వైసీపీ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ పై రాజకీయాలు చేస్తే తగదు, వ్యక్తిగత కక్షల వల్ల ప్రాజెక్ట్ కు నష్టం చేయొద్దన్నారు. పోలవరం …

Read More »

ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…పవన్ పార్టీ నుండి ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీలోకి

జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకే ఇచ్చారు. జగన్ కు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జై కొట్టడం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ నేతలు ఇపుడిదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకెళ్ళినట్లు సమాచారం.ఇంతకీ విషయం ఏమిటంటే వైఎస్సార్ ఫించన్ల పథకం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా తూర్పు …

Read More »

2014లో వైసీపీనే గెలిచేది…ఏం చేశారంటే.. పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు గెలిచిందని ఆ పార్టీ అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. నిజానికి 2014 లో వైసీపీ పార్టీ ఈ జిల్లాలో గెలవవలసి ఉందని, కాని జనసేన వల్లనే టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. ఇప్పుడు తనకు అనుభవం లేదని, పరిణితి లేదని తెలుగుదేశం అదినేత చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. ఓట్లు చీలకుండా తాను గత …

Read More »

వైఎస్ జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి ? అసలేం జరిగింది ?

పాదయాత్రలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. జనసేనా అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది . తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకొంది . తన భర్త తనకు ద్రోహం చేసాడని, తాను బ్రతికి వుండగానే వేరే మహిళతో కాపురం …

Read More »

వచ్చే ఎన్నికల్లో పోటి చెయ్యడానికి ఒక్క అభ్యర్థిలేని పార్టీ..జనసేన..!

ఆంద్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ కు 10 ఓట్లు కూడా పడవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి అన్నారు. కుంటుకుంటూ నడుస్తూ… కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో అన్ని నియోజక వర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు …

Read More »

పవన్‌ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా..క్షమాపణ చెప్పాలి

టాలీవుడ్ హీరో ,జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రామీణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గంలో తనపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని …

Read More »

పవన్ కళ్యాణ్‌పై సీఎం రమేష్ సంచలన వాఖ్యలు..!

టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే పవన్‌కళ్యాణ్‌ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని సీఎం రమేష్‌ అన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. …

Read More »

ఏపీలో అస్సలు జనసేన పార్టీ కి అభ్యర్థులు దొరుకుతారా…!

ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 …

Read More »

మూడు కాదు 30 చేసుకుంటాడు..”మీకెందుకు”.. న‌టి అపూర్వ‌..!!

అవునండీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు..”మీకెందుకు”.. న‌టి అపూర్వ‌..!! సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టి అపూర్వ సంచ‌ల‌న కామెంట్ చేసింది. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌టి అపూర్వ మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి సంబంధించిన‌, అలాగే, కాస్టింగ్ కౌచ్ గురించి, తెలుగు యువ న‌టులు శ్రీ‌రెడ్డి, గాయ‌త్రి గుప్తాల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. see …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat