రాపాక వరప్రసాదరావు…జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక తన వ్యవహార శైలితో అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కొరకరాని కొయ్యలా మారారు. పార్టీ లైన్‌కు విరుద్ధంగా గతంలో పలుమార్లు బహిరంగంగా సీఎం జగన్‌ను మెచ్చుకున్న గట్స్ రాపాక సొంతం. ఒకపక్క పవన్ కల్యాణ్ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా రాజకీయంగా చేస్తుంటే..రాపాక మాత్రం సీఎం జగన్ పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తానే స్వయంగా రెండుసార్లు జగన్ ఫోటోకు పాలాభిషేకం …
Read More »సీఎం జగన్ పై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చూడాలంటున్న వైసీపీ అభిమానలు
శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో …
Read More »మరోసారి పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసేసిన రాపాక..!
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యవహారశైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా పదే పదే విమర్శలు చేస్తుంటే..అదే స్థాయిలో రాపాక జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ గాలి తీసేస్తున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ను దేవుడిలా కొలిచి, ఆ పై రెండుసార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ పవన్‌కు షాక్ ఇచ్చాడు తాజాగా రాపాక మరోసారి పవన్ …
Read More »పవన్‌కల్యాణ్‌కు మరోసారి షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే…!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఒక పక్క పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తుంటే…మరోపక్క రాపాక మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూ సీఎం జగన్‌ను ఏకంగా మెస్సయ్యగా కీర్తించారు. అలాగే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంలో రాపాక ఏకంగా సీఎం …
Read More »మరోసారి పవన్ కల్యాణ్‌ను ఘోరంగా అవమానించిన జనసేన ఎమ్మెల్యే..!
జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. ఒకపక్క పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల మీద విమర్శలు చేస్తూ ఏకంగా యుద్ధమే చేస్తున్నాడు. మరోవైపు రాపాక మాత్రం ఛాన్స్ దొరికితే చాలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురుస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రాపాక మాట్లాడుతూ ఏకంగా సీఎం …
Read More »పవన్‌కు షాక్…మరోసారి సీఎం జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే..!
జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సీఎం జగన్‌కు జై కొట్టారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ సీఎం జగన్ దేవుడు అంటూ రాపాక ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఆటో , క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించి ఆ మేరకు నిధులు విడుదల చేసిన సందర్భంగా రాపాక స్వయంగా సీఎం …
Read More »పవన్ కల్యాణ్ పరువును గోదావరిలో కలిపేసిన జనసేన ఎమ్మెల్యే..!
కాకినాడలో జనసేన అధినేత చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాకపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే..రెండు రోజుల్లో అధ్యక్షుడు పవన్ సభకు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడం..ఇది పవన్ కల్యాణ్ మాట అంటూ జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ మేరకు డిసెంబర్ …
Read More »దేవుడు వైఎస్ జగనన్న..జనసేన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు …
Read More »