తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. జనసేన నుంచి మొత్తం రాష్ట్రంలోనే ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అయితే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశంసలు కురిపిస్తున్నారు రాపాక . అంతేకాదు సీఎం జగన్ చిత్రపట్టానికి పాలాభిషేకాలు చేశారని కూడ సమచారం. ఇదంత ఎందుకంటే నేను దలిత ఎమ్మెల్యేను జగన్ పేద ప్రజలకు ప్రవేశ పథకాలు …
Read More »జనసేనలో చేరిన ప్రముఖ మీడియా సంస్థ అధిపతి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఓ మీడియా సంస్థ అధిపతి జైకొట్టారు. కాకినాడకు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆంధ్రప్రభ పేరుతో దినపత్రికను నడుపుతున్న ముత్తా గోపాలకృష్ణ తన కుమారుడు గౌతమ్‌తో కలిసి జనసేనలో చేరారు. మాదాపూర్‌లోని జనసేన కార్యాలయాన్ని ముత్తా తన కుమారులతో సందర్శించి పవన్‌తో భేటీ అయి కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల నుంచి కార్యకర్తలు, నాయకులు …
Read More »సీఎం చంద్రబాబుపై.. పవన్ కళ్యాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు తాము పోటీ చేయాలన్న ఆలోచనతో చంద్రబాబును కలిస్తే .. మీరు పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని నమ్మబలికి, మీ పార్టీ నేతల్ని రాజ్యసభకు పంపుతామని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం చంద్రబాబు మాట తప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, …
Read More »