అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా …
Read More »తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి …
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …
Read More »