త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్‌సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్‌సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …
Read More »