CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సాకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువమందిని ఈ కార్యక్రమానికి పిలవలేకపోయామని అన్నారు. ఎన్నికల అధికారుల ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. దేవుడి ఆశీర్వాదంతో వైఎస్ ఆర్ కడప జిల్లాలో మంచి కార్యక్రమానికి పునాది వేశామని సీఎం జగన్ అన్నారు. ఎన్నో ఎళ్ల …
Read More »చంద్రబాబుకు మరో షాక్..వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి..!
అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొద్ది రోజులుగా ఊహించినట్లే కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా రామసుబ్బారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలో చేరారు, ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ నమ్మకం లేదని, …
Read More »కడప మాజీ మంత్రిపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదిరిపోయే సెటైర్..!
కడప జిల్లాలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యేకు ఆదినారాయణరెడ్డికి ఆసుపత్రి మందుల కంటే మాన్షన్ హౌస్ మాత్రమే తెలుసంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచి, అధికారం కోసం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి ఏకంగా మంత్రి పదవే వెలగబెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జమ్మలమడుగు టికెట్ ఆదికి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. జిల్లాలో గెలవడం కష్టసాధ్యమైన కడప …
Read More »చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జమ్మలమడుగు నేతలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ …
Read More »రామసుబ్బారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్…!
జమ్మలమడుగులో దశాబ్దాలుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ తగాదాల్లో ఎందరో అమాయకులు బలైపోయారు. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డిని ప్రలోభపెట్టి తన పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చాడు. దీంతో ఆ ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డిపై ఓడిపోయిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గం మండిపడింది. …
Read More »సీఎం జగన్ మరో హామీ..!
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తన మరో హామీ నెరవేర్చడానికి సిద్దం అవుతున్నారు. కడప జిల్లా జమ్మల మడుగు లో జరిగిన రైతు దినోత్సవం లో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని స్టీల్ ప్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేసి,మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ హామీ ఇచ్చానని, ఆ ప్రకారం నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ఆరంబించామని ఆయన చెప్పారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై డ్రామాలు ఆడిందని …
Read More »జమ్మలమడగులో జగన్ …ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నారు..సీఎం ఏం చెప్పబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలి సారి కడప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మరణించిన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం జూలై 8న ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు తన తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్సవంగా జరపాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. అదే రోజు తన హాయంలో పెంచిన సామాజిక పెన్షన్లను జగన్ పంపిణీ చేయనున్నారు. …
Read More »వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చకుండా… సాగదీస్తూ వెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. స్వయంగా సిట్ ఏర్పాటైనా ఫలితం లేదు. మరి కొత్త ప్రభుత్వం వేసిన సిట్ ఏం చేయబోతోంది. ఎప్పుడో ఎన్నికలకు ముందు జరిగిన హత్య. సాక్ష్యాధారాలు ఉన్నా… అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్… విషయం తేల్చకుండా… దర్యాప్తు చేస్తూనే వచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో… సిట్‌లో అధికారులు కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొత్తగా …
Read More »వైయస్ భారతికి బ్రహ్మరధం పడుతున్న జమ్మలమడుగు ప్రజలు
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన భార్య వైయస్ భారతి కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆమె రోడ్‌షో నిర్వహించారు. భారతికి జమ్మలమడుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు బాగా …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా..!
టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. కడప ఎంపీ స్థానానికి ఆదినారయణ రెడ్డి వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. …
Read More »