కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన ఈ నెల 11 వతేదిన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలో ఉంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉండి సేవలు అందించడమే కాకుండా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాం. నేను జైల్లో ఉన్నా మా …
Read More »గండికోటకు వెళ్ళి వద్దామా…?
ఏపీలో కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోట కు ఒక్కసారి వెళ్లి వద్దామా..?. ఎందుకు ..?. ఏమి అని తెగ ఆలోచిస్తున్నారా..?. ఎందుకని అడుగుతున్నారా..?. ఎందుకంటే జమ్మలమడుగులోని గండికోట ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. గండికోట చరిత్ర,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ ఉత్సవాలను …
Read More »