కేంద్రంలోని మోదీ సర్కార్ మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది..ఏకంగా లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు ఒకేసారి జరిగేలా జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యంగా దేశంలోనే మోదీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడం, మరోవైపు ఆయారాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగడం..అలాగే కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవడం, తెలంగాణ సీఎం …
Read More »బీజేపీ భయం అదే…జమిలి ఎన్నికలపై తలసాని సంచలన వ్యాఖ్యలు..!
దేశ రాజకీయాల్లో మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్…జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ను జరుపనున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ పార్లమెంట్ సెషన్ లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి..రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఫిబ్రవరిలో అన్ని …
Read More »