దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు నగర వాసులకు స్వాగతం పలికింది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్లను మూసేయాల్సిందిగా సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సలహా ఇచ్చింది. కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిని మించడంతో ఈ నెల 19న జరగాల్సిన మారథాన్‌ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం …
Read More »