ఆంధ్రాలో సంక్రాంతి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే వాటిల్లో రంగవల్లులు, గోబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు.ఇక కోడి పందాలు అంటారా… తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టిందే పేరు అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఈ పందాలకు అధికారికంగా అనుమతి లేకపోయినా, పండగ రోజుల్లో మాత్రం ప్రజలు అనధికారికంగానే అయినా, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతున్నారు.ఈ …
Read More »