ఏపీలో అటు సొంత పుత్రుడు నారాలోకేష్ పాదయాత్ర పేరుతో ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా…ఇటు దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఎన్ని వీరంగాలు వేసినా…మరోవైపు పచ్చ మీడియా ఎన్ని జాకీలు వేసినా..టీడీపీ పరిస్థితి రెండు అడుగులు ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన మారిపోయింది. దత్తపుత్రుడిని ఎంత రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లించినా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయకపోతుండడంతో పాపం బాబోరికి ఏం చేయాలో అర్థం …
Read More »గతంలో వైసీపీని వీడిన కొందరు మళ్లీ పార్టీలోకి రానున్నారా..?
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేత గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన జూపూడి ప్రభాకర్ చేరిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపూడి బాటలోనే మరి కొందరు నేతలు పార్టీ లోకి రానున్నారట.. వీరిలో విజయవాడ నుంచి జలీల్ ఖాన్ పేరు వినిపిస్తుంది. జలీల్ ఖాన్ గతంలో వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. టీడీపీ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. …
Read More »వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, జలీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం …
Read More »జగన్ లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం-జలీల్ ఖాన్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా ఆయన రాష్ట్రంలో విజయవాడలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలేదు …
Read More »వైఎస్ జగన్‌వన్నీ పిల్ల చేష్టలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మీడియాతో మాట్టాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన మంచిదేనని, తిరుపతి సభను పక్కదారి పట్టించేందుకు వైఎస్ జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. అయితే, ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద …
Read More »నవ్వులే.. నవ్వులు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరం దాటి పోయింది. ఈ సంవత్సరంలో నారా లోకేష్ ఏపీ మంత్రి వర్గం కేబినేట్‌పై తనకు పట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడేలా హైప్ క్రియేట్ చేసుకోవడమే తప్ప .. సాధించింది శూన్యమనే విషయం జగమెరిగిన సత్యం. అంతేకాక, మంత్రి నారా లోకేష్‌కు ఉన్నంత బద్ధకం దేశంలోని ఏ నాయకుడికి ఉండదన్నది.. లోకేష్ …
Read More »జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లా ఎంట్రీపై జలీల్‌ఖాన్ దారుణమైన కామెంట్లు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై.. వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానంటూ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దారుణమైన కామెంట్ చేశారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత విశ్లేషణాత్మక శోధన చేసేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా …
Read More »జగన్.. ఏపీకి పట్టిన ఒక శని..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జలీల్‌ఖాన్ ట్లాడుతూ.. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అదే నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి …
Read More »చంద్రబాబు దమ్మున్న నాయకుడట.. మరి జగనో..!?
జగన్ ఓ వేస్ట్ ఫెలో..!! వైసీపీ చేసేది పోరాటమా..?? దటీజ్ నాట్ ఏ పోరాటమ్..!! ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి..? సీఎం నారా చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు..!! జగన్‌కు పాదయాత్ర చేసే హక్కు లేనేలేదు. జగన్‌కు మోడీ భజన తప్ప ప్రజల సమస్యలు పట్టవు..!! బాబోయ్.. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండీ.. ఏకంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న …
Read More »2019లో ప్రజలే జగన్‌ను రాష్ట్రం నుంచి వెలివేస్తారు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 2019 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రజలే వెలివేస్తారని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. అత్యున్నత దేశమైన భారత్‌లో వైఎస్ జగన్ ఇప్పటికే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెట్టిన 13 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారన్నారు. 16 నెలలపాటు జైలు జీవితం గడిపి వచ్చిన అంతర్జాతీయ నేరస్తుడు వైఎస్ జగన్ అని, …
Read More »