తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో 600 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్‌ఎస్ తీర్థం …
Read More »భద్రాది -కొత్తగూడెంజిల్లాలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి సామాన్య కార్యకర్త వరకు అందరు గులాబీ కండువా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని …
Read More »సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …
Read More »