రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇవ్వబోతున్నారని సమాచారం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడైన రాజా మొదటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. రాజా గత నాలుగేళ్ల నుంచి వైసీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.ఆయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Read More »