ఏపీలో ఎల్లోమీడియా అసత్య కథనాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో నానా రభన చేస్తున్నారు. ఈ జీవోలో కేవలం ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా..అసత్య కథనాలు ప్రచురించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంగా ఉందంటూ…సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు.అయినా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 2430పై వాయిదా తీర్మానం కోరారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు …
Read More »ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటా..జక్కంపూడి రాజా
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వైఎస్ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. …
Read More »జక్కంపూడి రాజాను సొంత తమ్ముడిగా చూసుకున్న జగన్.. వైఎస్ కూడా ఇదేనేర్పారు
గతంలో విష జ్వరాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పలువురు మరణించారు.. దాదాపుగా రెండేళ్లక్రితం జరిగిందీ సంఘటన.. ఆసమయంలో బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు అప్పటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామం చాపరాయికి బయలుదేరారు. చాపరాయికి చేరుకోవటం అంత తేలికైన పని కాదు. ఏజెన్సీలోని గిరిజనుల దగ్గరకు చేరుకోవటానికి సరైన దారిలేదు. ఆదారుల్లో బొలేరో, కమాండర్ జీపులు మాత్రమే వెళతాయి. అయితే రూట్ మీద …
Read More »పోలీసులు ఓవర్ యాక్షన్.. వైసీపీ యువ నేతపై ఎస్ఐ దౌర్జన్యం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై నాగరాజు దురుసుగా ప్రవర్తించారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును తీయలేదని ఆయనపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎస్సై నాగరాజు.. రాజా కాలర్ పట్టుకు బలవంతంగా తోసుకుంటూ పోలీస్ జీపు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు …
Read More »