ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్సైని డిస్మిస్ చేయాలన్నారు. ఎస్సై నాగరాజు దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజాను సోమవారం ముద్రగడ పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులకే దిక్కులేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ …
Read More »ఏపీ రాష్ట్రంలో శాంతిభద్రతలే లేకుండా చేసిన సీఎం చంద్రబాబు సర్కార్
వైసీపీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పోలీసుల దాడిని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన సబ్ ఇన్‌స్పెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీని …వైఎస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఈ దాడి విషయాన్ని ఆయన …ఏపీ డీజీపీ సాంబశివరావు దృష్టికి కూడా తీసుకు వెళ్లారు. ఎస్‌ఐపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీజీపీ …
Read More »వైసీపీ అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. పట్టణంలో ఉద్రిక్తత
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పై రామచంద్రపురం ఎస్ఐ ఎస్ . నాగరాజు దురుసుగా ప్రవర్తించడంతో ఆదివారం రాత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది . జక్కంపూడి రాజా ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు . దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది . వివాదం విషయం తెలుసుకున్న రాజా మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు . ఆమె …
Read More »