ఆసియా గేమ్స్ లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న మనో ళ్లు అదేజోరులో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో 1-0 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ చైనాను ఓడించి రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి టైటిల్‌పోరులో నిలిచారు.ఆసియాడ్‌లో మహిళల హాకీ ప్రవేశపెట్టిన 1982 క్రీడల్లో విజేతగా నిలిచిన భారత్.. ఆ తర్వాత మరెప్పుడూ టైటిల్ నెగ్గలేకపోయింది. చివరిసారిగా మన అమ్మాయిల బృందం 1998 …
Read More »చేజారిన పసిడి…!!
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది. వరుస రెండు సెట్లను ఓడిపోయినా …
Read More »