జైపూర్ 2008 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ.. తీర్పును వెలువరించింది. దోషులు సైఫర్ రెహ్మాన్, సర్వర్ అజ్మి, మహ్మద్ సైఫ్, సల్మాన్‌లకు శిక్షను ఖరారు చేస్తూ రాజస్తాన్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కాగా జైపూర్ బాంబు పేలుళ్లల కేసులో పదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం.. నలుగురు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2008 …
Read More »రాజస్తాన్ లో దారుణం..18వేల పక్షులు దుర్మరణం !
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మంగళవారం నాడు రాష్ట్ర వెట్ ల్యాండ్ అధికారాన్ని త్వరగా అమలు చేయాలని ఆదేశించారు. జైపూర్ సమీపంలోని దేశంలోని అతిపెద్ద లోతట్టు నీటి ఉప్పునీటి సరస్సు అయిన సంభార్ సరస్సు చుట్టుపక్కల మరియు దాని సమీపంలో సుమారు 18వేల వలస పక్షులు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన 11రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తంమీద 17,981 పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. …
Read More »