వైఎస్ జగన్‌పై ప్రసంసల జల్లు కురిపించారు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్.రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజలకు మంచి పాలన అందిస్తారని అయన చెప్పారు.నిన్న లోటస్ పాండ్ లో జగన్‌ను కలిసిన రమేష్ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ వీస్తుందని ఆయనే సీఎం అవుతారని..చంద్రబాబు మోసం చేసినట్టు కాకుండా ఇచ్చిన హామీలను కచ్చితంగా నేరవేరుస్తారని చెప్పారు.ఆయన మాట ఇస్తే దానిపైనే ఉంటాడని అన్నారు.చంద్రబాబు పై విమర్శల జల్లు …
Read More »విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్న విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ జై రమేష్
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీకి చెందిన మరో కీలకనేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జై రమేష్ కొంతకాలంగా …
Read More »