బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో.. శ్రీదేవి కూతురు రొమాన్స్..!
మరాఠీ భాషలో తెరకెక్కిన సైరత్ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కొత్త నటీనటులు ఆకాశ్ తోసర్, రింకూ రాజ్‌గుర హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగర్ మంజులే దర్శకత్వం వహిచారు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు వంద కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్‌ల …
Read More »