టీఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం జగిత్యాల లోని హనుమవాడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వివిధ వార్డులకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలతోపాటు వివిధ పార్టీల నాయకులు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ జెండా అంటే బాధ్యతకు మారుపేరు, జెండాను పట్టుకున్న కార్యకర్తలు అందరూ క్రమ సైనికుడిలా పనిచేసి, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కు గ్రామాల్లో …
Read More »