సీనియర్ సిటీజన్స్ కు,పెన్షనర్స్ కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్,తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ల జిల్లా ప్రతినిధులు ఆ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి ,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను కలిసి అసోసియేషన్స్ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం,నిధులు మంజూరు చేయాలని కోరారు. వయో వృద్ధుల సంరక్షణ …
Read More »ప్రేమపెళ్లి చేసుకుందని కన్న కూతురికి గుండు కొట్టించిన తల్లిదండ్రులు!
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. తమను కాదని కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపంతో కన్న తల్లిదండ్రులు ఆమెను బుజ్జగించి ఎన్నో విధాలుగా చెప్పినా ఆమె వినకపోయేసరికి తీవ్రంగా వేధించారు. చివరకు కన్నకూతురని చూడకుండా గుండు కొట్టించారు. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత ప్రేమించుకున్నారు. ఇంట్లో విషయం చెప్పగా యువతి తల్లిదండ్రులు వారి …
Read More »లక్ష్మి పూర్ లో MLA సంజయ్ కుమార్ పర్యటన
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన బుర్ర గంగాధర్ గారి కూతురు వేద శ్రీ(4) డెంగ్యూ జ్వరం తో మరణించగా వారి కుటుంబ సభ్యులనుపరామర్శించి,టీఆరెఎస్ కార్యకర్త నక్క తిరుపతి తండ్రి నక్క లాచ్చయ్య గుండె పోటు తో మరణించగా,పుదరి వినోద్ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే వెంట ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,మండల రైతు …
Read More »జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటన
జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామంలో సిడిపి,DMFT నిదులు 6.30లక్షల తో నిర్మించిన మున్నూరు కాపు వెల్ఫేర్ సొసైటీ నలువాల వాడ మున్నూరు కాపు సంఘ కమ్యూనిటీ హాల్ ను ప్రారంబించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు. అనంతరం.మున్నూరు కాపు సంఘం అధ్వర్యంలో వినాయకుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే,జెడ్పీ చైర్ …
Read More »LOC అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణ 19వ వార్డ్ కి చెందిన గుండా రాజయ్య కు మెదడు లో రక్తం గడ్డకట్టడం తో శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పట్టణ టీఆరెఎస్ యూత్ ఉపాధ్యక్షులు రామకృష్ణ తో కలిసి విషయాన్ని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.. దీంతో నిమ్స్ లో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఒక లక్ష రూపాయల విలువగల ఎల్వోసి నీ …
Read More »మంత్రి కేటీఆర్ ఔదార్యం
కరోనాతో తండ్రి మరణించగా, ఓ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారిని ఆదుకోవాలంటూ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ముగ్గురి పిల్లల పట్ల ప్రత్యేక చొరవ చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులపూర్ గ్రామానికి చెందిన భూసి సత్తయ్య గత 2 నెలల క్రితం గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. సత్తయ్యకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ …
Read More »జగిత్యాలకు కిసాన్ రైలు
తెలంగాణలోని జగిత్యాల మామిడికి ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. మంచి రంగు, రుచి, వాసన ఉండటంతో.. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌కు తరలిస్తుంటారు. అయితే డిజీల్, పెట్రోల్ ధరలు అమాంతం పెరగడంతో.. రైలు మార్గంలో మామిడికాయలను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు జగిత్యాల – లింగంపేట రైల్వే స్టేషన్‌కు కిసాన్ రైలు చేరుకోనుంది. తిరిగి రాత్రి …
Read More »జగిత్యాల ఎమ్మేల్యే కలిసిన సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై..!
సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై అద్యక్షులు గుర్రాల నాగరాజు తెలంగాణలోని జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే నివాసములోకలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక అస్సెంబ్లీ ఎలక్షన్స్ లో చేపట్టిన పలు ప్రచార కార్యక్రమములు ముఖ్యంగా మాకు సోషల్ మీడియా ప్రచారము ఎంతగానో ఉపయోగపడ్డాయని . అలాగే సంజయ్ ను కొనియాడుతూ టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులందరికి కృతజ్ఞతలు …
Read More »టెన్త్ ఫలితాలు-జగిత్యాల ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..!
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడ్డాయి.ఈ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను రాష్ట్ర సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ …
Read More »జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ….జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. శనివారం పేట నుండి జగిత్యాల వెళ్తున్న బస్సు. బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. 44 మంది మృతి చెందారు మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాల, కరీంనగర్ ప్రబుత్వ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల డిపో కి చెందిన బస్సు ఘాట్ రోడ్ దిగుతుండగా …
Read More »