JAGGAREDDI: శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. మొన్నటివరకు భారాస ప్రభుత్వంపై కోపాలు, అలకలు, గర్జనలు చేసిన గవర్నర్….శాసనసభలోకి రాగానే పిల్లిలా అయిపోయారని ఎద్దేవా చేశారు. భారాస, భాజపాలో ‘బి‘లో ఉంది….గవర్నర్ మూడో బి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాసిచ్చిందే గవర్నర్ శాసనసభలో అప్పజెప్పారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులు రాసిచ్చిందే గవర్నర్లు చదువుతారని జగ్గారెడ్డి విమర్శించారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అని జగ్గారెడ్డి …
Read More »