ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …
Read More »మొన్న నటుడు .. నిన్న ఎమ్మెల్యే.. నేడు మంత్రి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?
ఆయన ఒకప్పుడు నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకూ ఎవరు ఆయన ఆలోచిస్తున్నారా..?. ఇంతకూ ఎవరు అతను అంటే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాజాగా ఆయన ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నిన్న సోమవారం ప్రమాణ స్వీకారం …
Read More »మాజీ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాపై క్లారిటీ
ఏపీకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కలిశారు. మంత్రి సుచరితతో మాట్లాడిననంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుచరితకు తప్పక న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వివిధ సమీకరణాల వల్ల కొందరు మంత్రులు చోటు కోల్పోయారు. సుచరిత రాజీనామా చేయలేదు’ అని అన్నారు. అయితే అంతకు ముందు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని ఆమె కుమార్తె రిషిత తెలిపారు. రాజీనామా చేసినప్పటికీ తన తల్లి …
Read More »మంత్రిగా విడదల రజిని రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత చిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యే విడదల రజిని నిలిచారు. ఎమ్మెల్యే రజిని 31 ఏళ్లకే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1990లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జన్మించిన రజిని ఓయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆమె 2018లో వైసీపీకి వచ్చారు. 2019లో తన రాజకీయ గురువు, అప్పటి మంత్రి …
Read More »పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …
Read More »ఏపీ రాజకీయాలను,సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సీఎం జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అందరూ బాగుంటే సంతోషంగా ఉంటుంది. ఆదర్శంగా గర్వంగా ఉంటుంది. బాగుండకపోతే కోపం వస్తుంది. ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తుంటే సిగ్గేస్తుంది. నా అనుభవంలో ఎందరో సీఎంలను చూశాను. …
Read More »ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేనో తారీఖున వైఎస్సార్సీఎల్పీ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
Read More »Ap Assembly-కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ …
Read More »