Home / Tag Archives: jaganreddy (page 10)

Tag Archives: jaganreddy

సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఉద్యమానికి సంబంధించిన పలు కేసులు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ.. సీఎం జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ.. గతంలో పెట్టిన కేసులు చాలా అన్యాయమని, ఇప్పుడు వాటిని ఎత్తివేయడం సంతోషం కల్గించిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.కాపుజాతి …

Read More »

‘ఆంధ్రప్రదేశ్ రాజధాని’ ని తేల్చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి …

Read More »

నారా లోకేశ్ పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళలపై మాజీ మంత్రి,ఎమ్మెల్సీ  నారా లోకేశ్ పీఏ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికీ ఆ పార్టీ సమాధానం చెప్పలేదని హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడలో 14 ఏళ్ల బాలికను బలితీసుకున్న తెలుగు దేశం పార్టీకి చెందిన నేత వినోద్ బాను కఠినంగా శిక్షిస్తామని  ఆమె ఈ సందర్భంగా  తెలిపారు. వనజాక్షిపై దాడి, కాల్మనీ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటికీ ఆ …

Read More »

జాతిపితకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Read More »

బాబుపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు అన్నగారి వారసులమన్న మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే తాము మాత్రం ఆయనపై గౌరవంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. నందమూరి తారకరామారావును చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని …

Read More »

సీఎం జగన్ కి నారా లోకేష్ వార్నింగ్

ఏపీలో చిత్తూరు జిల్లాలో  ఎస్సీ మహిళను హింసించిన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన  నేత,మాజీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ ఇంట్లో చోరీ కేసులో పని మనిషి ఉమామహేశ్వరిని పోలీసులు అన్యాయంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారని ఆయన ఫైరయ్యారు. ఏపీలో సీఎం జగన్ పాలనలో ఎస్సీలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కాగా, ఈ నెల 19న …

Read More »

ఏపీలోనూ లాక్డౌన్ ఉంటుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజువారీ కేసులు సుమారు 15వేలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో విపరీతంగా కేసులు పెరిగాయి. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ఏపీలోనూ లాక్డౌన్ విధించాలని డిమాండ్ వినిపిస్తోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో సైతం కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.

Read More »

ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం

ఈ సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 7 నుంచి 18 వరకు రూ. 144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా ఈ నెల 17వ తేదీన ఒక్కరోజే రూ.15.40 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

దేశంలో అందులో ఏపీ టాప్

దేశంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15-18 ఏళ్ల మధ్య వారిలో ఇప్పటివరకు 52% మందికి తొలి డోసు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. టీనేజర్లకు పంపిణీలో ఏపీ   టాప్లో ఉంది.. 91% మంది టీనేజర్లకు ఏపీలో వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత 83% మందికి వ్యాక్సిన్తో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, 71%తో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 55% మందికి టీకా ఇవ్వడంతో తెలంగాణ 19వ స్థానంలో …

Read More »

చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా  నుంచి త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు. కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat