ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని …
Read More »వాళ్లే టెన్త్ పేపర్లు లీక్ చేశారు: సీఎం జగన్
వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే టెన్త్ పరీక్షల పేపర్లను లీక్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. టీడీపీకి మాజీ మంత్రి నారాయణకు చెందిన శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయన్నారు. తిరుపతిలో జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని …
Read More »