2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …
Read More »151మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీరెంత మీ బ్రతుకెంత.? అంటున్న ఎమ్మెల్యేగా గెలవలేని పవన్
కళ్యాణ్..జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్య పట్ల వైసీపీ శ్రేణులు అంతా ఆగ్రహిస్తున్నారు. పవన్ మాట్లాడుతూ అసలు వైసీపీ ఎంత.? 151 మంది ఎమ్మెల్యేలు ఎంత.? మీరెంత.? మీ బతుకెంత.? అని ప్రశ్నించారు.. అయితే పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలవలేని ఇప్పటికీ ఆ కోపం అక్కసుతో ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదనిపిస్తోంది. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెండు చోట్లా పోటీ చేసి …
Read More »ఇలాగే ప్రవర్తిస్తే పవన్ కి వచ్చే ఆ 2శాతం ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన రాజకీయం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాత్రం తాను అసలు సిసలైన అధికారపక్షానికి ఊపిరి ఆడనివ్వని ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు కనిపించాలని తాపత్రయ పడుతున్నాడు. కానీ దీని వెనుక చంద్రబాబు నాయుడు అనే శక్తి ఉందన్న విషయం రాష్ట్ర …
Read More »పీకేని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు.?
పీకే ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారనే ప్రశ్న అందరూ జనసేన అభిమానుల్లోనూ ఉత్పన్నమవుతోంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సగటు జనసేన కార్యకర్త కూడా మింగుడు పడడం లేదు. తాజాగా కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తి పోస్తున్న విధానం జనసేన కార్యకర్తలకు కూడా …
Read More »జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!
గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో …
Read More »లోకేష్ ను ఎందుకు తొందర పెడుతున్నారు.?
మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీలోని కొందరు అత్యుత్సాహంతో తొందర పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి స్థానంలో కూర్చున్న లోకేష్ కు పార్టీ కోసం ఎంత కష్ట పడాలి, ఒక అభ్యర్థి విజయానికి ఎలా కృషి చేయాలి అనేది స్వయంగా ఇప్పటివరకు అనుభవం లేదు. ఎందుకంటే లోకేష్ పోటీ చేయలేదు కాబట్టి. ఆయనకు నాలుగు శాఖలు ఉన్న …
Read More »ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీ
ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహా దారుడైన రాధాకృష్ణకు, ఓటుకునోటు కేసులో కీలక నిందితుడు చంద్రబాబు శిష్యుడైన మత్తయ్యలకు ఈ అంశంలో సూటిప్రశ్నలు వేస్తోంది వైసీపీ.. గత చంద్రబాబు పాలనలో తిరుపతి లో వేయికాళ్ళ మండపం కూల్చివేత క్రిష్టియన్ల విజయమా.? దుర్గమ్మ గుడిపై లోకేశ్ కోసం చేసిన తాంత్రికపూజలు క్రిష్టియన్ విజయమా.? శ్రీవారి వజ్రాన్ని చంద్రబాబు జెనీవాలో వేలం వెయ్యడం …
Read More »చంద్రబాబూ అది నోరా…? తాటిమట్టా…?
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేస్తున్న పనులకు, చేష్టలకు మండిపడుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కనీస సౌకర్యం కల్పించలేకపోయారు, ఇప్పుడు జగన్ చేస్తున్న మంచిపనులకు అడ్డం వస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పక్కన పెడితే “అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని హేళన …
Read More »చంద్రబాబుపై సైంటిఫిక్ సెటైర్..న్యూటన్ లా గుర్తుందా..?
గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదు. తన నియోజకవర్గంలోనే ఎంతో కష్టపడితేనే గాని గెలవలేకపోయాడు. కనీసం ఇన్ని సీట్లైనా గెలిచారు అంటే అది పెద్దాయన పై అభిమానం తోనే అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా అందరు కలిసి మద్దతు ఇస్తేనే గెలిచారు తప్ప బాబు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన అధికారాన్ని మంచికి ఉపయోగించకుండా చెడుకు, సొంత పనులకే చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి …
Read More »రైతులకు శుభవార్త..గడువు తేదీ పొడిగింపు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు భరోసా. దీని ద్వారా ఇప్పటివరకు 40 లక్షల 84 వేల మందికి సాయం అందిందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలియజేసారు. దీనికి సంబంధించి బుధవారం లక్షా ఏడు వేల రైతుల బ్యాంకు ఖాతాల్లో 97కోట్లు రూపాయలు జమ చేసినట్టు చెప్పారు. ఈ పథకం యొక్క కొత్త లబ్దిదారులకు ప్రతీ బుధవారం రైతు భరోసా ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి …
Read More »