Home / Tag Archives: jagan (page 72)

Tag Archives: jagan

జగన్ మరో సంచలనం..రాజకీయాలకతీతంగా ప్రజలకు నీటికొరత తీర్చేందుకే ఇదంతా..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …

Read More »

తండ్రీకొడుకులు నిరాహార దీక్ష అనే మాటనే అపహాస్యం చేస్తున్నారు..!

గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారిని చులకనగా చూస్తూ ప్రభుత్వ సోమ్మను సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నారు. అన్యాయాన్ని ఎదురించాలి అనుకునే వారిని మనుషులు పెట్టి మరి కొట్టించేవారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నాయకులు ప్రజల వైపు నిలబడి న్యాయం కోసం దీక్షలు కూడా చేసారు. ఇప్పుడు బాబుగారు మాత్రం ఎదో టైమ్ పాస్ కోసం చేస్తున్నట్టు అన్ని …

Read More »

కార్పోరేట్ స్కూళ్లు నష్ట పోతాయనేనా మీ అక్కసంతా?

గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ స్కూల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వ స్కూల్స్ ను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం పేరుతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ప్రైవేట్ సంస్థలో చదివిస్తున్నారు. ఈపరంగా కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ లాభపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకుంటే దానిపై బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ …

Read More »

రేపటి నుంచి జగన్ ఇసుక వారోత్సవాలు ప్రారంభిస్తుంటే..రేపే దీక్ష చేస్తున్న చంద్రబాబు !

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కక్కడ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. దీంతో ఇసుక తీయడం కష్టతరంగా అసాధ్యంగా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షాలు తగ్గిన తర్వాత ఇసుక తీసి ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దని ఇసుక పై ఓ వారం …

Read More »

జగన్ ఒకటి రెండుసార్లు విమర్శిస్తేనే బెంబేలెత్తుతున్నావ్.. అదేపనిగా విమర్శించి ఉంటే ఈపాటికి ఏమైపోయేవాడో పవన్.?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించడం మాని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను ఎక్కువసార్లు విమర్శించారు. కాని ఏనాడు జగన్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా  విమర్శల చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ ను జగన్ పట్టించుకోలేదనే చెప్పాలి. పవన్ పేరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు కూడా చంద్రబాబునాయుడు గారు ఆయన పార్టనర్ అంటూ జగన్ పిలిచేవారు. …

Read More »

జగన్ రెడ్డి అంటే తప్పు లేనప్పుడు పవన్ నాయుడు అంటే తప్పేంటి.?

సాధారణంగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి పేరు చివర కులాల పేర్లు తగిలించుకోవడం, ఆరకంగా పేర్లు పెట్టడం అనేది గతం నుంచి ఉంది. అయితే మారుతున్న కాల నేపథ్యంలో చాలా మంది పేరు చివరి పదాన్ని తప్పించి మిగిలిన పేరుతో పిలిపించుకుంటున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే చాలామంది ఆయనను వయసులో చిన్న వాడు కాబట్టి పెద్ద వయసున్న వ్యక్తి కాదు కాబట్టి జగన్ జగన్ …

Read More »

కావాలంటే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. ఏం మాట్లాడుతున్నావ్ పవన్ కొంచెం అయినా ఉందా.?

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెట్టాలని నిర్ణయించినప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కచ్చితంగా తెలుగులోనే ఉండాలంటూ గోరంగా పోరాటమే చేయడానికి ప్రయత్నించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారని వారిని ప్రస్తుతం ఏ …

Read More »

సీఎం జగన్ సలహా

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను తీర్చడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలి. ఇందుకు ఈ వారం రోజులు అధికారులు ఎవరూ కూడా సెలవులు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా మాట్లాడుతూ” ఇసుక నిల్వచేసే కేంద్రాలను కూడా …

Read More »

ఆర్ధిక క్రమశిక్షణే లేని గత ప్రభుత్వం చివరికి అప్పులే మిగిల్చింది..!

రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వానికి ఆర్ధిక క్రమ శిక్షణ లేదని నలబై వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లిందని అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారాం ని కలిసిన బుగ్గన రాష్ట్రానికి ఆర్ధిక సాయం చెయ్యాలని కోరడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రం అప్పులపాలుకు గురయిందని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత …

Read More »

బాబు పాదం మోపితే శని ఎంటర్ అయినట్టే..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !

గత ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు చోట్ల టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అడుగుపెడితే ఎక్కడైనా నాశనమే అనడానికే ఉదాహరణ కూడా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ఇదంతా చంద్రబాబు దయవల్లె అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఇక్కడ అడుగుపెట్టకుండా ఉంటే కాంగ్రెస్ కు కనీసం రెండు సీట్లు ఐనా పెరిగి ఉండేవేమో మరి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat