ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు గా గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీపై హై పిచ్ లో విరుచుకుపడుతున్న గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ లో పనిలో పనిగా పవన్ కళ్యాణ్ నికూడా తూర్పారబట్టారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా వింటూ గాలి మాటలు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్కు ఇంకా జీవితంలో సిగ్గు రాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలకు పొంగిన …
Read More »చంద్రబాబు దీక్ష చేయడానికి కారణం ఇసుక కాదట.. అసలు కారణం ఇదేనట..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దారుణంగా ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు వ్యతిరేకిగా మారారు తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అసలు మన పార్టీ తో టచ్ లో ఉన్నారా లేదా అనేది కూడా లోకేష్ గాని చంద్రబాబు గాని సమాచారం ఇవ్వడం లేదట. రాజీనామా అనే ఒక కండిషన్ కట్టుకుంటే టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు తప్ప …
Read More »ఎంతో కష్టపడి తన గొయ్యి తానే తవ్వుకున్న, పవన్ కళ్యాణ్
తన మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని, లేదా మరొకరిని బలి చేయాలనో తెలియదుగానీ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అస్త్రానికి పవన్ కళ్యాణ్ బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనే పథకం పై అనవసర రాద్ధాంతం చేసి పవన్ కళ్యాణ్ మరింత చులకన అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని పెద్ద చదువులు …
Read More »వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథక విస్తరణకు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకానికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది వాటిలో ముఖ్యాంశాలు ఇవే..! *5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి వర్తింప జేస్తూ ఆదేశాలు *అన్ని రకాల బియ్యం కార్డు కల్గిన వారు అర్హులుగా తెలిపిన ప్రభుత్వం *వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు ,జగన్నన్న విద్యా ,వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు …
Read More »సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని “ఆరోపిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” వైసీపీ నేతలు,ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే తమ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో …
Read More »అడ్డంగా దొరికిపోయిన టీడీపీ-జనసేన…ఇవిగో సాక్షాలు !
2014 ఎన్నికల్లో టీడీపీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క బీజేపీ కూడా టీడీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అలాంటి సమయంలో కూడా వైసీపీ కి ఎక్కువ సీట్లే వచ్చాయి. అనంతరం గత ఎన్నికలు విషయానికి వచ్చేసరికి పవన్ సొంతంగా పోటీ చేస్తానని బయటకు వచ్చేసారు. కాని అప్పుడు కూడా రెండు పార్టీలు కలిసే ఉన్నాయనే వార్తలు ఎక్కువుగానే …
Read More »బాబు అండ్ పార్టనర్ కు చుక్కలు చూపిస్తున్న నెటీజన్లు !
గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మరియు ఆయన పార్టనర్ ఓటమిని సహించలేకపోతున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు కనీసం సీట్లు కూడా గెలుచుకోలేకపోయాడు. అవైనా వచ్చాయి అంటే అది కేవలం చంద్రబాబుని చూసి కాకుండా పార్టీపై అభిమానం ఉన్నవాళ్ళు వేసిన ఓట్ల వల్లే వచ్చాయి. ఇక పవన్ విశయానికి వస్తే ఆయన పోటీ చేసిన ఒక్క చోటైనా గెలిచి ఉంటే ఉన్న కాస్త గౌరవమైన …
Read More »తుఫాన్లను దారి మళ్లించి, సముద్రాన్ని కంట్రోల్ చేయగల వ్యక్తివి నువ్వే బాబూ..!
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా చేసి ఉంటే ప్రజలు అప్పుల బారిన పడేవారు కాదు మరియు రైతులు ఆత్మాహత్యలు చేసుకునేవారు కూడా కాదు. ఇవన్నీ జరిగాయి అంటే చంద్రబాబు ఎంత గొప్ప పనులు చేసారు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు లెగ్ అంటే మామోలు విషయం కాదు ఎందుకంటే ఆయన అడుగు పెట్టక ఎలాంటి తుఫాన్లు వచ్చాయో ఏమైందో …
Read More »పవన్ ను ఉతికి ఆరేసిన కొడాలి నాని
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో ఆ పార్టీ తరపున గెలుపొందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమావేశమై సూచించాలని సలహా ఇచ్చిన సంగతి విదితమే. దీనిపై మంత్రి కొడాలి నాని తనదైన …
Read More »ఇలా అయితే చింతమనేనికి మీకు తేడా ఏముంది బాబూ..?
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి దళితులపై ఎలాంటి మమకారం ఉందో ఇవాళ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బయటపెట్టేసాడు. తన వర్గానికి తప్పా మరో వర్గానికి ఎన్నడూ తాను సాయం చెయ్యలేదు. మరోపక్క ఆయన అండ చూసుకొని ఆ పార్టీ నాయకులు అందరు రెచ్చిపోయారు. దీనిపై ధీటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వారి పరువు తీసేసాడు. “దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన …
Read More »