పాలనలో తనదైన ముద్ర వేయాలని సీఎం జగన్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం తన మన అనే వేదాలు పక్కన పెట్టి పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడ ఒక్క అవినీతి మచ్చ కూడా రాకుండా అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. తన తోటి సభ్యులు కూడా ఇదేవిధంగా మెలగాలని సూచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా కొన్ని …
Read More »జగన్ సంచలన నిర్ణయం త్వరలో రచ్చబండకు శ్రీకారం.. ఆందోళనలో వైసీపీ..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన అది కొద్ది రోజులకే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి హెలికాప్టర్ లో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రజలకు మేలు చేయడమే కాదు వారికి ఏది కావాలో అది చేయాలనే ఉద్దేశంతో వైయస్ ప్రజల వద్దకు బయలుదేరారు. అయితే రచ్చబండ కార్యక్రమం కనీసం ప్రారంభం కాకముందే వైయస్ చనిపోయారు. దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి …
Read More »స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మత్స్యకారులకు ఎవరూచేయని మేలుచేసిన సీఎం జగన్
ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి …
Read More »కొద్దిరోజుల ముందు వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయే వాడివి
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు సంబంధించి ఆయన అనుచరులు ఓ వార్తను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఆసక్తిని రేపుతోంది. టీడీపీని వీడి వైసీపీ లో చేరడానికి వెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అవినాష్ థాంక్యూ సీఎం గారు అని చెప్పారట. వెంటనే అవినాష్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయేవాడివి …
Read More »టీడీపీలో నెలల తరబడి జరగనిపని వైసీపీలో అవినాష్ కు అరగంటలో అయిపోయింది
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇ గతంలో ప్రాతినిధ్యం వహించిన దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని పై తలపడ్డారు ఆయన ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తనకు ఒక నియోజకవర్గం అప్పగిస్తే పార్టీపరంగా బలోపేతం చేసుకునే క్యాడర్ ను బలోపేతం చేసుకొని పెద్ద ఎత్తున పార్టీ కోసం పని చేస్తానని తనకు ఏదో ఒక నియోజకవర్గాన్ని పర్మినెంట్ గా కేటాయించాలని మాజీ …
Read More »సుజనా..ఈసారి ప్రెస్ మీట్ బ్యాంక్ అధికారుల ముందుపెట్టు..భాగోతం బయటకొస్తుంది !
సుజనా చౌదరి ప్రెస్ మీట్ విషయంలో ద్వజమెత్తిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని అన్నారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో తాను ఎందుకు టీడీపీ నుంచి బీజీపీకి వెళ్ళారో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ విషయానికి …
Read More »షాకింగ్.. రెండుగా చీలిన ఏపీ బీజేపీ !
ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఒక అధికార పార్టీ అయిన టీడీపీకి కనీస సీట్లు కూడా రాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు వారి పాలన ఎంత అవినీతికి చేరిందో. 2014 ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని తన సొంత పనులకే ఉపయోగించుకున్నాడు తప్పా రాష్ట్రానికి మాత్రం …
Read More »ఒక్క ట్వీట్ తో అవినీతి బ్యాచ్ కు చుక్కలు చూపించిన విజయసాయి రెడ్డి..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. అవినీతి పాలన చేసిన ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పాడు.గత ప్రభుత్వంలో టీడీపీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇలా ప్రతీఒక్కరు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇవన్నీ సాక్షాత్ అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో అతని చేతులు మీదగా జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ …
Read More »ఇదంతా చేయాలని ఆరోజే అనుకున్నాను.. జగన్ భావోద్వేగం..!
ఉపాధికోసం గుజరాత్‌కు వెళ్లే మత్స్యకారుల కుటుంబాలను చూస్తే తనకు బాధేసిందని తెలిపారు. వేటకోసం వెళ్లి ప్రమాదాల్లో మరణించే గంగపుత్రుల కన్నీళ్లు తుడవాలని ఆరోజు పడయాత్రలోనే అనుకున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. వేట నిషేధ సమయంలో గతప్రభుత్వం ఇచ్చే రూ.4వేల భృతిని రూ. 10వేలకు పెంచడంతోపాటుగా వీలైనంత …
Read More »అతి త్వరలో ఏపీలో జగన్ కాన్సెప్ట్స్
సమాంతర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు. కాన్సెప్ట్ సిటీల ద్వారా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కాన్సెప్ట్స్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.మొత్తం 10 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రతి నగరంలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలని సూచించారు. వేగంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు …
Read More »