ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి దారుణంగా తయారవుతుందని చెప్పాలి. ఒక్క పక్క అధికారపార్టీ ని విమర్శించాలి మరోపక్క తన పార్టీ నాయకులను కాపాడుకోవాలి ఇలా మొత్తం చంద్రబాబు నెత్తిన పడింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలిదు. ఈ విషయంపై బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో …
Read More »దొంగల బ్యాచ్ పై వైసీపీ నేత కౌంటర్ ఎటాక్..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం రూపురేకలను మార్చేసింది. గత ఐదేళ్ళ ప్రభుత్వ హయంలో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలు. జగన్ వచ్చాక ఈ కొద్దిరోజుల్లోనే ప్రశాంతంగా ఉన్నారు. ఒక పక్క జగన్ ప్రజల బాగు కోసం నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్షం మాత్రమే ఎప్పుడు ఏ మెలుకు పెడదామా అనే ఆలోచనలోనే ఉంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. …
Read More »సీఎం జగన్ వార్నింగ్
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీరియస్ వార్నింగిచ్చారు. ఇక నుండి రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తుంది. ఇందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ఎవరైన ఉద్యోగులు అవినీతికి పాల్పడితే.. పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేసి.. నేరుగా ఇంటికి పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. …
Read More »లోకేష్ కు స్థాయి లేదంటున్న కొడాలి నాని..!
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో లోకేష్ అని వైఎస్సార్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్ తాత గురించి తిరుపతిలో …
Read More »యూటర్న్ లో బాబు రికార్డ్..!
ఇంగ్లిష్ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్‌లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల …
Read More »డీఆర్సీ నుంచి నారా లోకేష్‌కు బహిష్కరించేందుకు తీర్మానం
నారా లోకేష్‌కు జిల్లా వైసీపీ నేతలు షాకిచ్చారు. సీఎం జగన్ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇవాళ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు. డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది. …
Read More »నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపిన సీఎం జగన్
భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా సీఎం జగన్ నిరుద్యోగులు విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు ఓవైపు గ్రామ వాలంటీర్ గ్రామాల్లో ఉన్న యువకులకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. ఉద్యోగాలు కల్పించి తమ అ గ్రామస్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే తాజాగా.. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) …
Read More »చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్..దెబ్బకు సైలెంట్ !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో దెబ్బకు బాబు సైలెంట్ అయ్యాడట. ఇక అసలు విషయానికి వస్తే తన ఓటమికి ప్రతీకారంగా అధికార పార్టీ ని ఎలాగైనా ఎదురించాలనే ఆలోచనతో ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేసాడు. కాని ఏ ఒక్కటీ ఫలించకపోగా తిరిగి వారికే తేడా కొట్టేది. అయితే చివరికి చంద్రబాబు ఇప్పుడు పార్టీ రంగుల విషయంలో గెలుకుంటున్నాడు. దీనిపై …
Read More »చంద్రబాబూ ఎందుకు గుండెలు బాదుకుంటున్నావ్…నీకూ వాటా ఉందా ?
పాపం చంద్రబాబు ఏ మూలకి వెళ్ళినా చివరికి పరువు పోతుంది తప్ప తాను అనుకునట్టు మాత్రం ఏం జరగడం లేదు. చంద్రబాబు హయంలో బాబుని నమ్ముకొని ఎంతోమంది ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి డబ్బులు మూటకట్టి కావల్సినవని తీసుకునేవారు. అలా చంద్రబాబు చేసినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్యాయంగా అనిపిస్తే సహించడం లేదు. దాంతో చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More »ప్రతిపక్ష హోదా జారిపోతుందని భయమా బాబూ..అందుకేనా ఇదంతా ?
గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి చివరికి గెలిచాక చేతులెత్తేసాడు. మరోపక్క రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇదంతా పక్కనపెడితే మొన్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ రికార్డు సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు టీడీపీకి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కోకరుగా పార్టీని వీడుతున్నారు. ఇదేగాని ముందుకు పోతే ఆ …
Read More »