ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపం చేయుటకు ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం …
Read More »ఇది సినిమా కాదు నలుగురు పోగవ్వడానికి..రాజకీయం !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమా, రాజకీయం ఒకటి కాదని ఇప్పటికీ అర్ధం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ తో రాజకీయాలోకి అడుగుపెట్టి పవన్ ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏమి లేదనే చెప్పాలి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ …
Read More »జగన్ మరో విజయం.. ఏపీలో భారీ వాటర్ షెడ్ అమలుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అమలుకు ప్రపంచబ్యాంక్ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటక, ఒడిషాలతో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా వున్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఎపితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించింది. ప్రపంచబ్యాంక్ నిధులతో దేశంలోనే వాటర్ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడోరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మొత్తం అయిదేళ్లపాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల మేరకు రుణంగా …
Read More »పీఎస్‌ఎల్‌వీ- సీ 47 బృందానికి అభినందనలు తెలిపిన సీఎం జగన్
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరొక విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈరోజు ఉదయం పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహక నౌక ను ప్రయోగించడం జరిగింది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాల తో పాటు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. …
Read More »భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను …
Read More »సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను, నవరత్నాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఉద్యోగస్తుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకు సంబంధించిన విషయమై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా …
Read More »ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ …
Read More »చంద్రబాబూ మీ బతుకంతా అవకాశవాదమే…!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఉన్న కాస్త పరువు తీసేసాడు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని దారుణంగా ఓడించిన ఇంకా బుద్ధి రాలేదు. అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేకపోయారు. మొన్నటివరకు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏవేవో మాట్లాడిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నడు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చాడు …
Read More »సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గం సులభం చేస్తున్న సీఎం జగన్
దివ్యాంగులగా గుర్తింపు పొందే సదరన్ సర్టిఫికెట్ల జారీకోసం నిబంధనలను సరళతరం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 52 సెంటర్ల ద్వారా సదరం సర్టిఫికేట్లను దివ్యాంగులకు జారీ చేయటం జరుగుతుంది. వీటిని వారంలో ఒక్కరోజు మాత్రమే జారీ చేయటం జరిగేది.ఇకపై దానిని 52 సెంటర్ల ద్వారా వారానికి రెండు దఫాలుగా జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబరు 3న వరల్డ్ డిసెబుల్డ్ డే …
Read More »శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు ఆర్ధికసాయం.. దేశంలో తొలిసారి అమలు చేయనున్న జగన్
ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం అంధించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.రోగులకు విశ్రాంతి సమయంలో ఆర్ధిక సాయం అందించడం దేశం లొనే మొట్ట మొదటి సారి అమలు చేసే ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది.డిసెంబరు 1 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం కింద రోజుకి రూ.225లు లేదా నెలకు రూ.5వేలు …
Read More »