వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్లోశ్ లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసిపి లోనే ఉండిపోయింది. విజయవాడ నగర వాసుల కళ అయిన …
Read More »ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు
ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు …
Read More »జగన్ చొరవతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు వేసిన ఏపీ సర్కార్..!
వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. ఈమేరకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఈమేరకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయుటజరిగింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాల భూమిని …
Read More »జగన్ హెచ్చరిక..ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!
తెలుగు జర్నలిజంలో దిగ్గజం ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల 2430 ప్రకారం వార్తలను పారదర్శకంగా రాయాలని ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏదైనా వార్త రాసినప్పుడు సంబంధిత ఎడిటర్ ఆ పత్రికకు సంబంధించిన వ్యక్తులు కచ్చితంగా బాధ్యత వహించాలని అన్నారు లేదంటే చట్టపరంగా చర్యలు …
Read More »జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !
ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ …
Read More »ఏపీ సీఎం జగన్ బాటలో మరో ముఖ్యమంత్రి..ఏం చేసారంటే ?
నేటి సీఎం ఆంధ్రప్రదేశ్ మేటి సీఎం జగన్మోహన్ రెడ్డి రోజురోజుకి తాను తీసుకున్న నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయనను చూసి పక్క రాష్ట్రాలు ఎన్నో అతని దారిలోనే వెళ్తున్నాయి. తాజాగా మరో ముఖ్యమంత్రి కూడా జగన్ దారిలోనే నడవనున్నారని సమాచారం. ఇంతకు ఆ ముఖ్యమంత్రి ఎవరూ అనుకుంటున్నారా..? ఆయనే కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప. జగన్ మాదిరిగానే తన క్యాబినెట్ లో కూడా ఐదుగురుని ఉప ముఖ్యమంత్రులను చెయ్యబోతున్నారని …
Read More »సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెడితే జీవిత ఖైదు.. ఏపీ ప్రభుత్వం !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్‌కు వెళ్లి సీఎంకు రాఖీలు కూడా కట్టారు. మహిళల భద్రతకోసం ఏపీ దిశ యాక్ట్ పేరుతో చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్నపిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని జగన్ చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. జగన్‌ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం …
Read More »టీడీపీ నేత మాజీమంత్రి అయ్యన్న ఇంటిపై వైసీపీ జెండా రెపరెపలు.. ఏం జరగనుంది.?
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబంలో రాజకీయ ఎడబాట్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడు, సన్యాసి పాత్రులు మధ్య పార్టీ విషయమై వివాదం చోటుచేసుకున్నదని ఒక వార్త వచ్చింది. సన్యాసిపాత్రుడు ఈ మద్య వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి. వీరిద్దరి మధ్య పార్టీల జెండాల విషయంలో వాగ్వాదం జరిగిందట. వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటారు. సన్యాసిపాత్రుడు వైసిపి జెండా కట్టడానికి ప్రయత్నించగా, …
Read More »మార్షల్స్ మీద చంద్రబాబు దౌర్జన్యంపై అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే
అసెంబ్లీలో నిన్న భద్రతా సిబ్బందిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన ప్రవర్తనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు. రోజూ తాను రావాల్సిన గేటులో కాకుండా చంద్రబాబుగారు మరో గేటులో వచ్చారు.. గేటు నంబర్ –2 ద్వారా ఆయన రావాల్సి ఉంటుంది.. గేటు నంబర్–2 ద్వారా కాకుండా కాలినడకన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వాళ్లు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ …
Read More »టీడీపీ పాలనలో తనను ఎలా వేధించారో చెప్పిన చెవిరెడ్డి..!
చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీడీపీ త్రిభుత్వ హయాంలో తనను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. మీడియాకు సంబందించి 2430 జిఓ పై జరిగిన చర్చల విషయమై తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ. చంద్రబాబు ఏమీ చేయకపోయినా, పోలీసులు ఆపారనో, మార్షల్స్ నెట్టారనో ఆరోపిస్తున్నారని, కాని తన ప్రభుత్వ హయాంలో తనను ఎన్నో విదాలుగా వేదించారని ఆయన అన్నారు. ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసనకు వెళితే ఢపేదార్ ను …
Read More »