Home / Tag Archives: jagan (page 47)

Tag Archives: jagan

చంద్రబాబు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు…?

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. తప్పుడు హామీలు ఇచ్చి, వారికి ఆశపెట్టి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగినవారిని వారి మనుషులతోనే కొట్టించారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో 1513 మంది రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, బంధువులు అక్కడి …

Read More »

నువ్వు సినిమాలో గబ్బర్ సింగ్ కావొచ్చు..ఇక్కడ మాత్రం  రబ్బర్ సింగ్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధానిలో ఏం చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అయిఉండొచ్చో కాని బయట మాత్రం లబ్బర్ సింగ్ అని అన్నారు. రాజధాని రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి విద్వంసం సృష్టించాలని చూస్తున్నారని. మీరు ఎన్ని చేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు అండగా …

Read More »

ఏపీ సీఎం జగన్‌కు తిరుమల అర్చకుల ఆశీర్వచనాలు…!

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా టీటీడీ అర్చకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి శ్రీ‌వారి ప్ర‌సాదం అంద‌జేసి వేద ఆశీర్వ‌చ‌నం ఇచ్చారు. అంతేకాకుండా వారు జగన్ కి ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. వీరితోపాటు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయ‌శాఖ మంత్రి శ్రీ‌ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌ జగన్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

రైతులకు పండుగ…రెండో విడత విడుదల చేసిన ప్రభుత్వం !

జనవరి వచ్చేసింది..ఇక రైతుల జీవితాల్లో సంక్రాంతికి ముందే పండుగ అని చెప్పాలి. ఎందుకంటే రైతుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అలాంటిది. అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న స్కీమ్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల ఖాతాలో కొంత సొమ్మ జమ అయిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన దానితో కలిపి మొత్తం 13500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా …

Read More »

బీచ్ లో ఎగిసిపడే అలల్లా జనసంద్రంతో ఉప్పొంగిన విశాఖ వీధులు !

శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ చివరిరోజు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కి మాటలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి, వైజాగ్, కర్నూల్ ఇలా మూడు రాజధానులు పెట్టాలని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు అందరు జయహో జగన్ అంటున్నారు. ఇప్పటివరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అందరు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. దీనిపై స్పందించిన …

Read More »

సీఎం రాకతో హోరెత్తిన విశాఖ..జనసంద్రంగా మారిన వైనం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుండి విశాఖపట్నం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ రాజధాని ప్రతిపాదన అని కూడా చెప్పొచు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఏకంగా రూ.1285.32 కోట్ల పెట్టి అభివృద్ధి కొరకై శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం దగ్గరనుండి జగన్ రోడ్ మార్గంలో కైలాసగిరి వరకు ర్యాలీగా వెళ్లి రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ …

Read More »

చంద్రబాబు అరిస్తే బెదిరిపోవడానికి అక్కడ ఉండేది చినబాబు కాదు…జగన్ !

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలకు ఆశ చూపెట్టి మొత్తానికి గెలిచారు. గెలిచిన తరువాత తనని నమ్మిని ప్రతీఒక్కరిని నట్టేట ముంచేశారు చంద్రబాబు. రైతులు విషయానికి వస్తే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయిన చంద్రబాబు మాత్రం ఎలాంటి కనికరం చూపలేదు. ఇదేమి న్యాయం అని అడిగిన అందరిని పోలిసులతోనే కొట్టించేవారు. మరోపక్క భారీ కుంభకోణం అమరావతి విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ …

Read More »

చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా..? అమరావతికి మార్కెటింగ్ మేనేజరా..?

చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెల్లల్లోనే రాజధానిగా అమరావతిని పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే అంతకుముందే ఎదో అందరికి ఒకేసారి కల వచ్చినట్టుగా టీడీపీ నేతలు, చంద్రబాబు కులస్తులు అక్కడి రైతుల దగ్గర భూములు దౌర్జన్యంగా తీసుకున్నారు. అనంతరం అమరావతికి సంబంధించి అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పి వేలకోట్లు కర్చుపెట్టి పెట్టుబడుల పేరుచెప్పుకొని విదేశీ ప్రయాణాలు చేసారు. కాని ఇంతకు అసలు విషయం ఏమిటంటే …

Read More »

శివరామకృష్ణన్ కమిటీ గొప్పదా లేక నారాయణ కమిటీ గొప్పదా?

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతి పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే రాజధానికి సంబంధించి కేంద్రం ఐదుగురు నిపుణులతో కూడిన  తమిళనాడు ఐఏఎస్  శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏపీలో మూడు  నెలలు తిరిగి 50  కోట్లు ఖర్చు  పెట్టి విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. కాని చంద్రబాబు దీనిని కాదని …

Read More »

చంద్రబాబూ అది ప్రెస్ కాన్ఫరెన్సా లేదా సంతాప సమావేశమా ?

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇన్ సైడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat