Home / Tag Archives: jagan (page 45)

Tag Archives: jagan

చంద్రబాబు సొంత జిల్లా నుంచే అమ్మఒడి ప్రారంభం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాజధాని అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని, ఈ విషయమై హైపవర్‌ కమిటీలో చర్చిస్తామన్నారు. …

Read More »

గండికోటకు వెళ్ళి వద్దామా…?

ఏపీలో కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోట కు ఒక్కసారి వెళ్లి వద్దామా..?. ఎందుకు ..?. ఏమి అని తెగ ఆలోచిస్తున్నారా..?. ఎందుకని అడుగుతున్నారా..?. ఎందుకంటే జమ్మలమడుగులోని గండికోట ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. గండికోట చరిత్ర,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ ఉత్సవాలను …

Read More »

అమరావతికి కూడా పంచాయతీ ఎన్నికలే..!

ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతాన్ని గత టీడీపీ హయాంలో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా ప్రకటించకపోవడంతో ఆ 29 గ్రామాల్లోనూ ఈసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో గల 29గ్రామాల పరిధిని రాజధాని నగరంగా ఏర్పాటు చేస్తామని 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆ 29 గ్రామాలను పట్టణ ప్రాంతంగానో, నగర ప్రాంతంగానో …

Read More »

చంద్రబాబు క్షమాపణ చెప్పాకే బయటకు కదలాలి..!

బీసీజీ నివేదికను మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి  విజయ్‌కుమార్‌గారు ఒక ఐఏఎస్‌గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించడం జరిగింది. ఆ నివేదికమీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శుల చవకబారుగా ఉన్నాయనుకుంటే అంతకుమించి విజయ్‌కుమార్‌ గారిని, విజయ్‌కుమార్‌ గాడు అనడంద్వారా తన కుల దురహంకారాన్ని  మరోసారి బయటపెట్టుకున్నాడు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు,  బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళలమీద …

Read More »

అమ్మఒడి పధకంలో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే..!

ప్రజా సంకల్ప పాదయాత్రలో నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారు. నవరత్నాల హమీలలో మరో కీలక హమీని నెరవేర్చేందుకు రంగం సిద్దమైంది. చదువుకు పేదరికం ఆటంకం కాకూడదన్న ఆలోచనతో జగన్‌ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడిని ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

చంద్రబాబుకు ధీటైన కౌంటర్ ఇచ్చిన బొత్స..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రాజదాని విషయంపై నిర్ణయం తీసుకోవడానికి జగన్ ఎవరు ? బోస్టన్ గ్రూపు ఎవరూ అని చంద్రబాబు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఘాటుగా స్పందించిన బొత్స పదేళ్లపాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అది వదిలి రావడానికి ఎవరు అధికారమిచ్చరో ఆ ప్రజలే జగన్ కి అధికారం ఇచ్చారని చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు …

Read More »

ఏపీని బీసీజీ ఆరు భాగాలుగా ఎలా విభజించిందంటే..!

హైకోర్టు, అసెంబ్లీలు మినహాయిస్తే  ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేశారు.అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి  బీసీజీ వర్గీకరించింది.లెజిస్లేచర్‌లో ఇక్కడ ఇప్పటికే కొన్ని ఏర్పాట్లున్నాయి. ఆప్షన్ 1: *విశాఖలో సెక్రటేరియెట్‌., గవర్నర్‌, సిఎం కార్యాలాయాలు , 7 శాఖలకు చెందిన  హెచ్‌ఓడిలు., ఇండస్ట్రీ ఇన్‌ ఫ్రా., టూరిజం. ప్రజలతో సంబంధం లేని శాఖలతో మొత్తం 15 విభాగాలు  అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌. *విజయవాడలో  అసెంబ్లీ., ఎడ్యేకేషన్‌., లోకల్ గవర్నమెంట్., పంచాయితీ …

Read More »

సీఎం జగన్ కు బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!

ఏపీ సీఎం జగన్‌కు బీసీజీ కమిటీ సమర్పించిన రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని …

Read More »

బస్సు ప్రమాదంపై సీఎం స్పందన భేష్..!

అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రెండు రోజుల క్రితం ఉత్తర కర్ణాటకు విహారయాత్రకు వెళ్లారు. కాగా దార్వాడ్ వద్ద …

Read More »

ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు విసిరికొట్టారు..అయినా మారలేదు !

వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ మరియు నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు.”ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. జగన్ గారు సిఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు” అని అన్నారు. ఇంక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat