Home / Tag Archives: jagan (page 40)

Tag Archives: jagan

చంద్రబాబు గారూ..ఎంతసేపు? జగన్‌ !

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వాడీవేడిగా జరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణపై పెట్టిన బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్‌ కలుగజేసుకుని సమయం మించిపోతోందని, చంద్రబాబు ముగించాలని కోరారు. ఇంకా సమయం కావాలని చంద్రబాబు కోరారు.. ఈలోపు సీఎం జగన్‌ కలుగజేసుకుని ప్రతిపక్షనేతపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆయనకు ఇప్పటికే 50నిమిషాల సమయం ఇచ్చామని, ఇంకెంతసేపు కావాలని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 21మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే మాట్లాడారని …

Read More »

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటున్న పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియా లో భారీ ట్రోలింగ్స్ !

రైతులు, మహిళలపై లాఠీఛార్జ్‌ కంటతడి పెట్టిస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతులు పవన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని, వైసీపీ నేతలు వాడిన పదజాలం బాధాకరమని చెప్పారు. ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.     ‘జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. …

Read More »

ఢిల్లీకి పవన్ కల్యాణ్.. కారణమేంటంటే…?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి  మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం పవన్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో టీడీపీ ఆందోళనను తీవ్రతరం చేశారు. పవన్‌కల్యాణ్‌తో మంగళవారం రాజధాని గ్రామాల రైతులు …

Read More »

అమరావతి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత రైతులకు మెరుగైన ఫ్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు డబ్బులను పది నుండి పదిహేను ఏళ్లకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సమావేశమైన కేబినెట్ …

Read More »

బాబుపై పంచ్ లతో విరుచుకుపడిన ఆర్కే రోజా

ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పంచులతో విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానులపై బాబు అండ్ బ్యాచ్ పలు నిరసనలు.. ధర్నాలు చేస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ” గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో రాజధానికి లక్షకోట్లు కావాలి అని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు రెండు వేల కోట్లు మాత్రమే …

Read More »

చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ …

Read More »

మనసున్న మహారాజు ఆర్కే.. జర్నలిస్టుకు ఆర్ధిక సాయం !

నేడు ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ రణరంగంలో జర్నలిస్టుల పరిస్థితి విషమంగా ఉంది… చెప్పుకొని కష్టలు, మాట్లాడలేని బాధలు…ఇవి నేటి కొందరి జర్నలిస్టుల పరిస్థితి. చాలా మంది అయితే జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేదు..ఉదయం 4 నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏమి జరుగుతోంది తెలియని పరిస్థితి… పగలు రాత్రి తేడాలేని జర్నలిజం.కానీ అటువంటి జర్నలిస్టులోని కొందరి పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు….ఒక జర్నలిస్ట్ కి కష్టం వస్తే మాత్రం …

Read More »

అడ్డంగా దొరికిపోయిన జనసేన వీరమహిళలు..వీడియో వైరల్ !

ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జనసేన అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అప్పుడైనా ఆయనకు అర్ధం కాలేదేమో సినిమా, రాజకీయం ఒకటి కాదని. ఇక ఓడిపోయాక అటు చంద్రబాబు ఐనా ఇటు పవన్ కళ్యాణ్ ఐనా సరే వైసీపీని …

Read More »

యజమాని ఆర్డర్.. ప్యాకేజీ స్టార్ బరిలోకి..ఇదే స్టొరీ !

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన …

Read More »

పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భోగి పండుగ నాడు కూడా చంద్రబాబుని వదలలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల విషయంలో వారికోసం సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెబ్తున్న చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఎన్ని నటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. బాబు లాంటి పెద్ద నటుడు ఎవరూ ఉండరని ఆ విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ నే చెప్పారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat