ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .గత నెల రోజులుగా జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .జగన్ కు మహిళల దగ్గర నుండి విద్యార్ధి ,యువత ,ముసలి …
Read More »”జగన్ అరచేతిలో.. అభిమాని పాదం” ఏం జరిగిందంటే..!!
వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనతో భయాందోళనలో ఉన్న ప్రజల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట తమ సమస్యలను తెలుసుకునేందుకు జగనన్న వస్తున్నాడని, జగన్ వద్ద తమ సమస్యలను విన్నవించేందుకు, అలాగే ప్రభుత్వ అరాచక పాలనపై జగనన్నతో చెప్పేందుకు, చంద్రబాబు పాలనతో తమ ప్రాంతాల్లో కుంటుపడిన అభివృద్ధిపై విన్నవించేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే కడపలో తన పాదయాత్ర …
Read More »200 కి.మీ దాటిన ప్రజా సంకల్ప యాత్ర!.. జగన్ చేసిన మొదటి పని ఇదే!
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల స్వాగతాలతో ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, బేతంచర్ల గ్రామం వద్ద వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 200 కిలోమీటర్లకు చేరుకుంది. కాగా, ఈ నేపథ్యంలో జగన్ తన ప్రజా …
Read More »జగన్ ముందు ఉడకని టీడీపీ ‘పప్పు’లు..!
చంద్రబాబు సర్కార్ వంటి అవినీతి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చేసినన్ని పోరాటాలు ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత చేయలేదని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అన్నారు. అంతేగాక ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఓ పక్క అక్రమ సంపాదన డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటూ.. వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై అప్రజాస్వామికంగా పన్నుతున్న కుయుక్తులను, కుట్రలను తిప్పికొట్టడంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతమయ్యారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే …
Read More »ప్రజా సంకల్ప యాత్ర ఏడో రోజు షెడ్యూల్!
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నియోజకవర్గంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని దువ్వూరులో వైఎస్ జగన్ నేడు ఉదయం 9:30 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఎక్కుపల్లి, ఎన్నుపల్లి మీదుఆ ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో దారి …
Read More »కొన్ని లక్షల మంది హృదయాన్ని కదిలిస్తున్న అవ్వతో జగన్ ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ..గత మూడున్నర ఏండ్లుగా బాబు సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ గత ఐదు రోజులు రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు . ఈ నేపథ్యంలోవైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు జిల్లాలో ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ …
Read More »ప్రజా సంకల్ప యాత్ర.. నాలుగో రోజు షెడ్యుల్ ఇదే
ప్రజాసంకల్పయాత్ర నాలుగో రోజు షెడ్యూల్ విడుదల అయింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో యాత్ర షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు. నాలుగో రోజు (గురువారం) వైఎస్ జగన్ …జమ్మలమడుగు నియోజకవర్గంలో 10.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, వై.కోడూరు జంక్షన్‌లో భోజన విరామం, ఎర్రగుంట్ల, ప్రకాశ్ నగర్ కాలనీ మీదగా యాత్ర సాగుతుంది. ఎర్రగుంట్ల- …
Read More »చెవిరెడ్డి పాదయాత్రకు తరలివచ్చిన అశేష ప్రజానీకం ..
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణికి సోమవారం కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే . ఈ యాత్రను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర పల్లెల …
Read More »డైలమాలో పడ్డ డీఎల్.. త్వరలో జగన్‌తో భేటి..!
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయినా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని డీఎల్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కొద్దిరోజుల క్రితం డీఎల్ అధికార టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. డీఎల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు.. డీఎల్ చేరికకు మార్గం సుగమం చేసేందుకు మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా …
Read More »