అరెరే.. చంద్రబాబు ఆశలన్నీ గల్లంతయ్యాయే..!! ఇంతకీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆశలన్నీ గల్లంతవ్వడమేంటీ.. అతను సీఎం కదా..! ఏమైనా చేయగలడు అనుకుంటున్నారా..! అసలు విషయం అదికాదండీ.. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయట. అసలు మేటరేంటంటే.. జగన్‌పై ఉన్న ప్రతి కేసులతో.. వచ్చే ఎన్నికల్లోగా వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేతలకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. …
Read More »కష్టపడి ఇల్లు కట్టుకున్నాడట..!!
అవును మీరు విన్నది నిజమే.. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడట. ఈ మాట అన్నది ఎవరో కాదండి.. స్వయాన ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేషే. కాగా, నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద ఒకే చోట నిర్మిస్తున్న ఐదువేళ ళ్లను నారా లోకేష్ ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. …
Read More »కుప్పంలో వైసీపీ విజయం తథ్యం.. కారణాలివే..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతోంది. అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండటంతో …
Read More »”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »చంద్రబాబు హైడ్రామా అడ్డం తిరిగిందిగా..!!
కుఠిల రాజకీయాలు చేయంలో ఆరి తేరిన చంద్రబాబు.. 2014 ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి.. అధికారం చేపట్టిన చంద్రబాబు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా తన అస్ర్తాలను వదులుతున్నారు. కానీ అవి కాస్తీ తిరిగి చంద్రబాబు సర్కార్‌కే ఎసరు పెడుతుండటం విశేషం. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఇది. …
Read More »జగన్‌ది ”పాదయాత్ర కాదట.. ముద్దుల యాత్రట”..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ మరో సారి విమర్శల వర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జవహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుందన్నారు. ఎవరైనా మహిళలు జగన్ వద్దకు పోతే ముద్దులు పెడుతున్నాడని, అందుకనే 40 సంత్సరాలలోపు ఉన్నవారు ఎవరూ కూడా జగన్ పాదయాత్రలో పాల్గొనడం …
Read More »వైఎస్ జగన్.. సీఎం ఎందుకు కావాలో చెప్పిన దివ్యాంగులు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 700 కిలోమీటర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా …
Read More »ఆ పేరు చెప్పగానే.. చంద్రబాబులో టెన్షన్ టెన్షన్..!!
ఆ మహానేత పేరు వింటే చాలు.. ఆ ముఖ్యమంత్రి షేక్ అవుతున్నారు. ఆ మహానేత మరణించి ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతోంది. ఆ పేరు చెప్పగానే సీట్లో కూర్చున్న వ్యక్తి టక్కున పైకి లేచి.. ఆ పేరు చెప్పకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది. కాగా, ఇటీవల ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టామంటూ చెప్పుకుంటున్న భూమి – మన ఊరు కార్యక్రమాన్ని బుధవారం కడప జిల్లా …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర స్పెషాలిటీ ఇదే.!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో 50రోజులు పూర్తి చేసుకుని 700 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. అయితే, చిత్తూరు జిల్లా పీలేరు నియోజవర్గం పరిధిలోగల జమ్మివారిపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఏడువందల …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భద్రత పెంచాలట..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »