వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొనసాగనుంది. అయితే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను వింటున్నారు జగన్. దీంతో ప్రజలు వైఎస్ …
Read More »జగన్ కు అధికారం ఇచ్చే అస్త్రాలు ఇవే…!!
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్‌కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు అలా బతికిపోయాడట..! లేకుంటేనా..!!
అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. …
Read More »చంద్రబాబూ.. షేమ్ షేమ్..!!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో యజ్ఞం చేస్తుంటే తామేదో ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు, చంద్రబాబు మమ్మల్ని రక్షసుడి టైప్‌లో చూస్తున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. చంద్రబాబు తనకు శత్రువు అనుకుంటే పర్వాలేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకుంటే పొరపాటే నంటూ చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి …
Read More »40 ఏళ్ల అనుభవానికి చుక్కలు చూపిస్తున్న వైఎస్ జగన్..!!
అవును.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు 40 ఏళ్ల అనుభవం చిన్నబోయింది. ప్రజల సంక్షేమానికి కావాల్సింది సీనియారిటీ వల్ల వచ్చిన కుఠిల రాజకీయాలు కాదని నిరూపిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. అదీ కూడా నారావారిపల్లిలోనే కావడం గమనార్హం. ఇక అసలు విషయానికొస్తే.. ఏ చిన్న పనిచేయాలన్నా.. డాష్ బోర్డుల మీద ఆధారపడే చంద్రబాబు ఇప్పుడు ఇళ్లచుట్టూ తిరిగే పనిలో పడ్డాడు. ఇంతకీ చంద్రబాబుకు …
Read More »ఆ 17 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఝలక్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »పవన్ ఫ్యాన్స్‌కు.. జగన్ అంటే ఇంత అభిమానమా..!!
మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, కాపు …
Read More »చంద్రబాబు మళ్లీ వేసేశాడు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ వేసేశాడు. ఏపీలో ఇప్పటికే హైకోర్టు, రాజ్‌భవన్‌ను కట్టేశారట. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో లేని హైకోర్టు, రాజ్‌భవన్‌ను కడితే మంచిదేకదా..? అనుకుంటున్నారా..? అవును కడితే మంచిదే.. కానీ కట్టకుండానే కట్టినట్లు చెబుతూ.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే..!! ఇక అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు, రాజ్‌భవన్ నిర్మాణం కోసమని కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల నిధులు …
Read More »ఈ అంశంతో.. జగన్ అధికారంలోకి రావడం పక్కా..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమకు ఎంత కష్ట మైనా సరే.. వైఎస్ జగన్‌ను సీఎంగా …
Read More »వైఎస్ జగన్ తలతో నడిచినా.. సీఎం కాలేడట..!!
బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డాడు. కాగా.. ఇటీవల ఓ సమావేశంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తాడట. పాదయాత్ర ఎవరు చేస్తారండీ.. అనుభం ఉన్నవాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేస్తారని, ఓనమాలు రాజకీయాలు కూడా తెలియని నీవు …
Read More »