టీడీపీ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి.. తమ తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా..? ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సక్యతతో ఉన్న చంద్రబాబు ఇప్పుటు రూటు మారుస్తున్నారా..? ఏపీలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి బీజేపీ కూడా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో ఎన్నికల …
Read More »చంద్రబాబు పాలనకు నిదర్శనం.. ”ఐదెకరాలకు అరబస్తా”..!!
నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిసి చంద్రబాబు పాలనలో తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చాడు రైతు శివన్న. చంద్రబాబు పాలనలో రైతులు నిలువెల్లా మోసపోయారని, పంటకు గిట్టుబాటు ధర రాక, రుణాలు సక్రమంగా అందించకపోవడంతో తాము పంటలను పండించలేకపోతున్నామని …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా …
Read More »చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ జగన్ షాకింగ్ రియాక్షన్..!!
చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అయితే, నిన్న జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..మీ అందరికీ బైక్‌లు ఉన్నాయా..? కార్లు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. మరి వాటికి పెట్రోలు, డీజిల్ పోయించుకుంటారు కదా..? ఒక్కసారి తమిళనాడు బాడర్‌కు వెళ్లి పెట్రోలు ధర ఎంతో కనుక్కోండి అక్కడ ఏపీలో పోల్చితే …
Read More »వైసీపీలోకి నందమూరి వారసుడు.. ముహూర్తం ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »ఆ ఒక్కటి అడగొద్దంటున్న చంద్రబాబు..!!
అవును, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఒక్కటి అడగొద్దంటున్నారు. అది చదివితే మీరు నవ్వు ఆపుకోలేరు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి.. అబద్ధపు హామీలు గుప్పిండం.. ఎన్నికల ఫలితాలు వచ్చాక మీకు మీరే.. మాకు మేమే అన్న చందాన ప్రజలకు దూరంగా ఉండటం చంద్రబాబుకు అలవాటే అని చెప్పుకోవాలి. ఇందుకు కారణాలు లేకపోలేదు కూడాను. ఇక అసలు విషయానికొస్తే.. గతంలో నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలించిన విషయం …
Read More »వైఎస్ జగన్‌పై మనసు మార్చుకుంటున్న మీడియా..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి హృదయాలను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అందరినీ తన పాదయాత్రలో చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం వైఎస్ …
Read More »ఈ చిన్నారి గురించి జగన్ ఏం చెప్పారంటే..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొనసాగనుంది. అయితే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను వింటున్నారు జగన్. దీంతో ప్రజలు వైఎస్ …
Read More »2019 కూడా చంద్రబాబుదేనట..!!
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్‌కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »”జగన్ CM అవడం ఖాయం” అంటూ తేల్చి చెప్పిన TDP MP
2014 ఎన్నికల్లో బూటకపు హామీలు చెప్పి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రపై ఓ టీడీపీ నేత స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల రైల్వే అధికారుల సమావేశానికి ఏపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి అనంతపురం ఎంపీ …
Read More »