Home / Tag Archives: jagan (page 272)

Tag Archives: jagan

”ప‌వ‌న్ క‌ళ్యాణ్ – చంద్ర‌బాబు ప్యాకేజీ” బాగోతాన్ని ఆధారాల‌తో స‌హా ర‌ట్టు చేసిన టీడీపీ ఎంపీ..!!

ఎంత‌చాటు మాటు య‌వ్వారాలైనా.. స‌రే.. ఏదో ఒక సంద‌ర్భంలో బ‌య‌ట్ట‌బ‌య‌లు అవక త‌ప్ప‌దు. అందుకు పాలిటిక్స్ మిన‌హాంపేమీ కాదు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో వారి గ‌త అనుభ‌వాలు చెప్పే సంద‌ర్భంలో ఎన్నో ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే, ఇటువంటి బాగోత‌మే మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డింది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవినీతిపై ప్ర‌శ్నిస్తానంటూ వ‌చ్చి 2014 మార్చిలో జ‌న‌సేన పార్టీని స్థాపించిన విష‌యం …

Read More »

పోల‌వ‌రం లెక్క‌లు తేలిస్తే.. చంద్ర‌బాబు జైలుకే..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నాడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల చిర‌కాల‌క కోరిక పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఆ ప్రాజెక్టు పనులు ముందుకు క‌దిలిన దాఖ‌లాలు లేవు. ఈ నేప‌త్యంలో 2014 ఎన్నిక‌ల్లో బూట‌క‌పు హామీల‌తో అధికారాన్ని చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌ర్కార్ ఇప్పుడు ఆ పోల‌వ‌రం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్ప‌డుతోంది. ఇందుకు నిద‌ర్శ‌నం పోల‌వ‌రం త‌హ‌శీల్దారును బ‌దిలీ చేయ‌డ‌మే. …

Read More »

దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతున్న వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యం..!!

విలువు, విశ్వ‌స‌నీయ‌త‌కు మారుపేరు, మాట ఇస్తే మడ‌మ‌తిప్ప‌ని నైజం. ప్ర‌త్యేక హోదా కోసం ఎందాకైనా వెళ‌తామ‌ని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అన్న‌ట్టుగానే త‌న కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు తేదీని కూడా ఖ‌రారు చేశారు వైఎస్ జ‌గ‌న్‌. అయితే, ఎంపీల రాజీనామా విష‌యంపై గ‌తంలోనే స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని ప్ర‌క‌టించారు వైఎస్ జ‌గ‌న్‌. మూడు సంవ‌త్స‌రాల పాలన …

Read More »

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఈ అవ్వ న‌డ‌క చూస్తే జ‌గ‌న్ ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేస్తారు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిమిత్తం చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వెంటే మేము …

Read More »

జగన్ మాటలను ప్రజలు నమ్మరు..జేసీ దివాక‌ర్ రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని,కేంద్రం ఇవ్వకుంటే ఏప్రిల్‌ 6న త‌మ లోక్ స‌భ స‌భ్యులు రాజీనామా చేస్తార‌ని వై సీ పీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్ తీరుపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి.. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘ఏప్రిల్ 6న రాజీనామా చేస్తార‌ట‌, జ‌గ‌న్ కి ఎంత‌టి …

Read More »

‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా స‌ర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!

ఏపీలో తాజా రాజ‌కీయా ప‌రిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు ప‌డిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేనా..? ఇప్ప‌టి వ‌ర‌కు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్క‌సారిగా చ‌తిక‌ల‌బ‌డిందా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాజా స‌ర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, స‌ర్వేలో చేయించి మంత్రుల‌కు ర్యాంకులు ఇస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ …

Read More »

”జ‌గ‌న్‌కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్ ర‌విశంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే గ‌త అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చెప్పారు. అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ఏపీ వ్యాప్తంగా ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. …

Read More »

నాడు వైఎస్‌ఆర్‌.. నేడు వైఎస్‌ జగన్‌ – 2019లో హిస్టరీ రిపీట్‌..!! ”ఇది ఫిక్స్‌”

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, …

Read More »

మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …!

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.అసలు విషయానికి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి ఈ రోజు సోమవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. see also : తెలుగు స్టార్ యాంకర్ తమ్ముడ్ని కూడా వదలని సునీతా రెడ్డి …

Read More »

”నాయ‌కుడికి”.. ”న‌ట నాయ‌కుడికి” తేడా ఇదేనేమో..!!

నాయ‌కుడికి.. న‌ట నాయ‌కుడికి తేడా ఇదేనేమో..!! అవును, ఇప్పుడు ఇదే న్యూస్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, ఓ సారి వెండితెరస్టార్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్దిల వివ‌రాల‌పై ఓ చూపు చూద్దాం. see also : ఛీ..హీరో రాజ‌శేఖ‌ర్ ప‌రువు తీశాడు..!! వివ‌రాల్లోకెళ్తే..!! జ‌న‌వ‌రి 20, ఈ డేట్ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు, ప‌వ‌న్ క‌ల్యాణ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat