ఎల్లో బ్యాచ్‌కు మరో దిమ్మతిరిగే షాక్..!! అదేంటీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. అదేంటి అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోవడమేంటని అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. మీరు చదివినట్టే ఏపీలో టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు మరి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »కేసుల నుంచి బయటపడటమే వైఎస్ జగన్ లక్ష్యం..!!
క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగ ల్భాలు పలుకుతున్నారన్నారు. see also : నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 92వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 91 వ రోజు పాదయాత్ర నేటికి ముగిసింది..ఈ క్రమంలో రేపటి 92వ రోజు ప్రజసంకల్ప యాత్ర షెడ్యూలు ఖరారైంది. రేపు ( సోమవారం ) ఉదయం 8 గంటలకు కందుకూరు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.వెంకటాద్రి పాలెం, …
Read More »”దారుణంగా ఓటుకు నోటు బాబు పరిస్థితి”..! మరీ ఇంతలానా..!!
2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న నాయకుడినంటూ బూటకపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజటను నట్టేట ముంచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు మరిన్ని కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్రబాబు అధికారం చేపట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రను చూస్తూ..కెమెరాకు..! ముచ్చెమటలు పట్టాయ్..!!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. దానికి కారణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రనే. అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ఆరు నెలలపాటు కడప నుంచి ఇచ్చాపురం వరకు మూడువేల కిలోమీటర్లు నడిచేందుకు నిర్ణయించిన విషయం …
Read More »పవన్ కళ్యాణ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రశ్నలివే..! వీటికి జన సైనికుల మాటేమిటో మరీ..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..? అదేనండీ.. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్. ఏ ముహూర్తాన ఆ డైలాగ్ చెప్పాడో కానీ.. పవన్ కల్యాణ్‌కు మాత్రం సరిగ్గా సూటవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఆ డైలాగ్‌లోని లెక్క గురించి ఏమో కానీ.. తిక్క గురించి మాత్రం నేను చెప్పగలను …
Read More »నాడు సమైక్యాంధ్ర, నేడు ప్రత్యేక హోదా.. బయటడ్డ చంద్రబాబు కుఠిల రాజకీయం..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »”ప్రత్యేక హోదానే ఊపిరిగా వైఎస్ జగన్”.. వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »ఆంగ్ల పత్రిక తాజా సర్వే : 2019లో అధికారం ఎవరిదో తేల్చేసింది..!!
చలికాలంలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఓ ఆంగ్ల పత్రిక 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న అంశంపై సర్వే చేసింది. అంతగాక, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో ఎంత మేరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఈ సర్వే. ఈ సర్వేలోని పలు కీలక అంశాలు ఇలా ఉన్నాయి.. see also :జగన్ …
Read More »అతను ”ప్రజల జగన్ కాదు”.. ”ముద్దుల జగన్” అట..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు ఏపీ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, వీరు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్రత్యేక హోదా సాధన కోసం చేయని ప్రయత్నాలంటూ లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. …
Read More »