ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరైనా సరే డబ్బులు ఖర్చుపెట్టక తప్పదు. అందులో భాగంగానే నేను కూడా ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని కోట్లు సమర్పించుకున్నామని జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీటు కోసం చంద్రబాబు నుంచి …
Read More »హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మొదట జగన్ గురించి మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే …
Read More »ఎస్సీలు గర్వపడేలా… దమ్మున్న మాటలు చెప్పిన వైఎస్ జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 94వ రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు …
Read More »తలతో నడిచినా.. వైఎస్ జగన్ సీఎం కాలేడు..!!
బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డాడు. కాగా.. ఇటీవల ఓ సమావేశంలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తాడట. పాదయాత్ర ఎవరు చేస్తారండీ.. అనుభం ఉన్నవాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేస్తారని, ఓనమాలు రాజకీయాలు కూడా తెలియని నీవు ఏ …
Read More »జగన్ ఒక పెద్ద అవినీతి పరుడు -మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు.ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ సర్కారు మీద టీడీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తాను అని జగన్ అనడం హస్యపదంగా …
Read More »చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అవినీతిని ఏకి పారేసిన బీజేపీ నేత..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేత నాగేంద్ర అన్నారు. కాగా, ఇవాళ బీజేపీ నేత నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల …
Read More »చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరు -మంత్రి సంచలన వ్యాఖ్యలు …
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు . see also : అవిశ్వాస తీర్మాణం.. పవన్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్ గత ట్వంటీ రోజులుగా ఇటివల …
Read More »కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …
Read More »ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కె రక్షణనిధి ఇంట విషాదం నెలకొన్నది.ఎమ్మెల్యే మాతృమూర్తి అయిన సూర్యకాంతం నిన్న ఆదివారం సాయంత్రం మృతి చెందారు.గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాష్ట్రంలో విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నిన్న ఆదివారం ఆమె పరిస్థితి కొంచెం విషమం కావడంతో కన్నుమూశారు.సూర్యకాంతంకు ముగ్గురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ – చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ …
Read More »