ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ప్రకాశంజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలతోపాటు ప్రజలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, పేదలపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై చిన్నచూపు ఉన్న విషయం ఇది వరకే రుజువైన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన గత తొమ్మిదేళ్ల పదవీ కాలంలో రైతులపై, పేదలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అనేకం. అయితే, 2014 ఎన్నికల్లో అమలుకాని ప్రజాకర్షక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. see …
Read More »అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కారు. see also : శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …! అంతే …
Read More »పవన్ కల్యాణ్‌పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!!
‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్‌సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. .. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్‌సీ ఏర్పాటు …
Read More »”ఓటుకు నోటు బాబు.. ప్యాకేజీ పవన్”ల లక్షల కోట్ల అవినీతిని ఏకి పారేసిన కత్తి..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి ఇస్తున్న లక్షల కోట్ల నిధులను తమ స్వార్ధం కోసం పక్కదారి పట్టించడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చాణక్యతకు పదునుపెట్టారని.. చంద్రబాబు లక్షల కోట్ల అవినీతిపై కత్తి మహేష్ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!
ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు తప్పదా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారా..? అన్న ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ..తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని, నన్ను ఏపీ సీఎం …
Read More »పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌కు శుభంకార్డు..!!
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అటు పొలిటికల్ కెరియర్‌తోపాటు, ఇటు సినీ కెరీర్‌కు శుభం కార్డు పడిపోయినట్టేనా..!! ఇప్పుడిదే అంశం సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ షాకింగ్ డెషీసన్ తీసుకున్నారా..? ఇకపై రాజకీయాలు వదిలేసి తన అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాలపై దృష్టి పెట్టనున్నారా..? అందుకే తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? …
Read More »నేను రాయలసీమ బిడ్డనే..నాకు పౌరుషం ఉంది..చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్నశుక్రవారం తమ మిత్రపక్షమైన బీజేపీ పార్టీ విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్ గురించి స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తము అభివృద్ధి చేశామన్నారు. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా రాయలసీమ ప్రాంతానికి త్రాగునీల్లు సాగునీళ్ళు ఇచ్చామన్నారు.నేను కూడా రాయలసీమ బిడ్డనే అని అన్నారు.ఎప్పుడు గుర్తుకు రాని రాయలసీమ ప్రాంతం …
Read More »చంద్రబాబు రూ.3 లక్షలా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్రముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా …
Read More »ప్రత్యేక హోదా ఛాంపియన్ చంద్రబాబా..? జగనా..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »