ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అటు టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .అయితే త్వరలోనే తనపై కేంద్ర సర్కారు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు …
Read More »మంత్రి భూమా అఖిల ప్రియకు బిగ్ షాక్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారం కోసం ,పదవుల కోసం పార్టీ మారిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టి పార్టీ మారినందుకు ఆమెకు తగిన ప్రతిఫలం అందించిన సంగతి విదితమే.అయితే భూమా అఖిల ప్రియ అయిన దగ్గర నుండి కింది స్థాయి టీడీపీ క్యాడర్ …
Read More »జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ కల్సి కుట్రలు పన్ని ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి విదితమే.అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతున్న సంగతి విదితమే . See …
Read More »ఏపీ స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. …
Read More »చంద్రబాబు దమ్మున్న నాయకుడట.. మరి జగనో..!?
జగన్ ఓ వేస్ట్ ఫెలో..!! వైసీపీ చేసేది పోరాటమా..?? దటీజ్ నాట్ ఏ పోరాటమ్..!! ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి..? సీఎం నారా చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు..!! జగన్‌కు పాదయాత్ర చేసే హక్కు లేనేలేదు. జగన్‌కు మోడీ భజన తప్ప ప్రజల సమస్యలు పట్టవు..!! బాబోయ్.. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండీ.. ఏకంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న …
Read More »నవ్వులే.. నవ్వులు..!!
ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారాడు. ఈ నాలుగేళ్లు ఎప్పుడెప్పుడు రాష్ట్ర విభజన చేస్తారోనని ఎదురు చూశానంటూ మీడియా సాక్షిగా పప్పులో కాలేశాడు మంత్రి నారా లోకేస్. కాగా, గత శుక్రవారం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే, …
Read More »మరో వివాదంలో వల్లభనేని వంశీ
అధికార టీడీపీ పార్టీలోని నేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. తమకు అడ్డొచ్చిన వారు మహిళలా, సామాన్యులా, చిన్న పిల్లలా, వృద్ధులా అన్నది వారికి అనవసరం, మా దందాలకు అడ్డొచ్చిన వారెవరైనా సరే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అనడం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి సంఘటనల గురించి కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అయితే, నాడు బుజ్జగింపు మాటలతో రైతుల నుంచి రాజధాని …
Read More »దమ్ము, ధైర్యం లేని వ్యక్తి వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం లేని వ్యక్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని, బెంగళూరులో, అలాగే లోటస్‌పాండ్‌లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లను ఆస్తుల్లో ప్రకటించుకునే దమ్ము, ధైర్యం …
Read More »జగన్ కు చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా చెప్పిన విజయమ్మ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్టీ కి చెందిన ఎంపీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ..లోక్ సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చకు రాకుండా సభ్యులు అడ్డుకుంటున్నారు అని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను …
Read More »సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటే నాకు ఆదర్శం -జగన్ …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలోని హామీలు ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి తదితర హామీలను నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం …
Read More »