ఏపీలో అధికార టీడీపీ కి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఈ క్రమంలో సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారి వరకు ..సామాన్య పౌరుడుదగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా టీడీపీ నేతలు అందరిపై దాడులకు తెగబడుతున్నారు . తాజాగా రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్సమావేశం సందర్భంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ,శాసనమండలి విప్ రెడ్డి …
Read More »స్పీకర్ కోడెలను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!!
కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. …
Read More »ఆయన వచ్చారు..ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ..!
సినిమాల ప్రభావమో ..లేదా ప్రభుత్వ విఫలమో లేదా ..తమ వెనక అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉందనో ..కారణం ఏదైనా కానీ ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి .గంటకో లైంగిక దాడి ..రోజుకో అత్యాచారం ఇలా పలు దారుణాలు మహిళలపై జరుగుతున్నాయి .సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో …
Read More »టీడీపీని వీడి వైసీపీలోకి సీఎం చంద్రబాబు అత్యంత సన్నిహితుడు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్న ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెరగని ముద్ర వేసుకుంటుంది. దీనికంటికీ కారణం వైఎస్ జగన్ చెపట్టిన ప్రజా సంకల్ప యాత్రేనని చెప్పడంలో ఎటువంటి సందేహాలకు తావు లేదు. వైసీపీపై …
Read More »నాలుగు రెట్లు పెరిగిన టీడీపీ ఆదాయం..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కాంక్షతో, ప్రజలు మోసం చేసేందుకు కూడా వెనకాడకుండా అబద్ధపు హామీలు గుప్పించి, అలాగే.. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, సింగపూర్, జపాన్‌లను తలపించే రాజధానిని నిర్మిస్తానంటూ ప్రజలను నమ్మించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »చంద్రబాబుపై నయా పంచ్ డైలాగ్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిత్యం ప్రజల ఆదరణాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ద్వారా జగన్ ఎక్కడ కాలు పెట్టినా ఆ ప్రాంత ప్రజలు జగన్ చుట్టూరా చేరి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు వివరిస్తున్నారు. అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులయితే తమకు వస్తున్న పింఛన్‌ను టీడీపీ …
Read More »48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష..!!
48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్టిమేటం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే నిరాహారదీక్షకు దిగుతానని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోగల ఓ కళ్యాణ మండపంలో ఉద్దానం, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులను, అలాగే, ఆ వ్యాధితో మృతి చెందిన …
Read More »వైసీపీలోకి మరో టీడీపీ కీలక నేత..!!
ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి …
Read More »వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్టు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు .నిన్న మంగళవారం ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ధర్మపోరాట సభను నిర్వహించిన సంగతి తెల్సిందే . అయితే ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా …
Read More »వైసీపీపై మరో భారీ కుట్ర..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జగన్ అన్న ఎప్పుడెప్పుడు వస్తారా..? అంటూ వేచి …
Read More »