Home / Tag Archives: jagan (page 224)

Tag Archives: jagan

వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.అందులో భాగంగా ఒంగోలు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ,టీడీపీ పార్టీ సీనియర్ నేత మన్నే రవీంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ప్రత్యేక కథనం …

Read More »

అందుకే జగన్ను కలిశా .అసలు కారణం చెప్పిన పోసాని ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ రచయిత ,నిర్మాత ,దర్శకుడు ,నటుడు పోసాని కృష్ణమురళి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కల్సి పాదయాత్రలో అడుగు కలిపారు.ఈ క్రమంలో ఉన్నట్లు ఉండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలవడం.. అయన అడుగులో అడుగేసి పాదయాత్ర చేయడం …

Read More »

ఇలాంటి వ్య‌క్తిని ప్ర‌జ‌లు వ‌దులుకోరు – సినీన‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఒక ప‌క్క మొఖాన ఎర్ర మ‌ట్టి కొడుతోంది. మ‌రో ప‌క్క సూర్యుడు స‌రిగ్గా క‌ళ్ల‌ల్లో త‌న ఎండను జిమ్మిస్తున్నాడు.. అయినా లెక్క చేయ‌డు. అటువంటి ఆయ‌న‌తో ఒక ఊరిలో ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు క‌నీసం 3 కిలో మీట‌ర్లు న‌డ‌వ‌లేక పోయా.. అటువంటిది ఆయ‌న రెండు వేల పాద‌యాత్ర‌ను పూర్తి చేశాడు.. నిజంగా ఆయ‌న ప్ర‌జ‌ల కోస‌మే పుట్టాడు అంటూ ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ …

Read More »

టీడీపీలో చేరిన బుట్టా రేణుకకు బిగ్ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఇటివల ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ..ప్రలోభాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే . అయితే నమ్మి ఓట్లేసి గెలిపించిన …

Read More »

జగన్ సత్తా ..బాబు అసమర్థత అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దిగొచ్చింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో పాల్గొన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వాటి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ ఏపీ భ‌విష్య‌త్ త‌రాల‌ నేత‌గా మ‌రింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌నే. అయితే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో …

Read More »

ఎమ్మెల్యే అనీల్‌కు త‌ప్పిన ప్రాణ‌గండాలు..!!

నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ ఇటీవ‌ల ఓ సోస‌ల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న జీవితానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చెప్పుకొచ్చారు. మా నాన్న పేరు తిరుపాల‌య్య, అమ్మ పేరు శైల‌జ అని చెప్పారు. ట్యాండ్స్ ఉన్నాయి. 1980లో నెల్లూరు జిల్లా ప‌రిధిలోగ‌ల అంబాపురం అనే గ్రామానికి త‌న తండ్రి స‌ర్పంచ్‌గా చేశార‌ని చెప్పారు. త‌నకు ఒక్క సంవ‌త్స‌రం ఉన్న‌ప్పుడే త‌న త‌న అన్న …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను వంచించ‌డానికే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌డుతున్నార‌ని, స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో చ‌ర్చిస్తేనే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, కానీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి …

Read More »

వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల ,పారిశ్రామిక వేత్తల మద్దతు భాగానే లభిస్తుంది.అందులో భాగంగా కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరుతున్నారు . రాజకీయ నేతలే కాకుండా పారిశ్రామిక వేత్తలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు .తాజాగా విశాఖ పట్టణానికి …

Read More »

టీడీపీ నేతలు మహిళ అని చూడకుండా వేధిస్తున్నారు ..అయిన అన్న వెంటే ..!

ఏపీ ప్రధానప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎ గోపవారానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా తన ఆవేదనను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat