ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన శాసనమండలి పక్ష నేత ,కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు .నిన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వంచన వ్యతిరేక దినాన్ని జరిపిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దీక్షలో సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ క్రమంలో ఆయన ప్రసంగించిన తర్వాత వడదెబ్బకు గురయ్యారు …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా సంగతి మనం గమనిస్తునే ఉన్నాం..తాజగా ఇతర పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు.. వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..! ఈ నేపథ్యంలో ఆనంతపురం జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘ నేత గురు శేఖర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాదయాత్ర చేస్తున్న ప్రధాన …
Read More »ఏపీలో మరో సారి కలవరం -ఫోన్లో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫోన్ మాట్లాడుతూ వార్తలోకి ఎక్కారు అంటూ బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది .ఈ వార్త కథనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కర్నూలు జిల్లాకు చెందిన ఏఈ ఇంటికి ఫోన్ చేశారు. పవన్ గురించి సందీప్ రెడ్డి …
Read More »పార్టీ మార్పుపై వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి క్లారిటీ ..!
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..ఇప్పటికే అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి వలసలు వస్తున్నా నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం ఖాయామా ..తనపై పార్టీ మారుతున్నారు అని వస్తున్నా వార్తలపై జంగా కృష్ణమూర్తి స్పందించారు. వైఎస్ జగన్ 179 వ రోజు ప్రజా సంకల్పయాత్ర శుక్రవారం ఆయన నారాయణ పురంలో వైసీపీ పార్టీ …
Read More »నాని హీరోయిన్‌తో అల్లువారబ్బాయి రొమాన్స్..!!
మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ హక్కులను కొనుగోలు చేశాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారబ్బాయి అల్లు శిరీష్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు డేట్స్‌ను కూడా ఫిక్స్ చేసేశారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృష్ణార్జున యుద్ధంలో నాని సరసన నటించిన రుక్షర్ దిలోన్‌ను ఎంపిక …
Read More »పచ్చ మీడియాకు దిమ్మ తిరిగే సమాదానం చెప్పిన పోసాని..!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …
Read More »చంద్రబాబుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ,ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వంచనపై గర్జన సభలో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉన్న నోటుకు ఓటు సహా ఉన్న పలు కేసుల భయంతోనే ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక …
Read More »మంచు విష్ణు జగన్‌ను ఏమని పిలుస్తాడో తెలుసా..??
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 177 రోజులు అలాగే, 2వేల 200 పైచిలుకు కిలోమీటర్లు నడిచారు. జగన్ ఏ ప్రాంతంలో పాదయాత్ర చేసినా ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ప్రజల సమస్యలపై …
Read More »వైఎస్ జగన్‌పై.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 2200 పై చిలుకు కిలో మీటర్లు నడిచిన జగన్ తన పాదయాత్రను …
Read More »వైఎస్ జగన్‌పై.. సూపర్ స్టార్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కూడా జగన్‌తో కలిసి ప్రజా సంకల్ప యాత్రలో నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవల సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ, అలాగే, పృథ్వీరాజ్ జగన్ …
Read More »