ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు. SEE ALSO:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం.. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి …
Read More »ఏపీలో లోక్ సభ ఉప ఎన్నికలు జరిగితే ఎవరికీ పట్టం కడతారు …!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ ఐదుగురు ఎంపీలు లోక్ సభ …
Read More »జగన్ మరో సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 186కు చేరుకుంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోగల గౌరపల్లి గ్రామం నుంచి వైఎస్ జగన్ ఇవాళ పాయాత్రను ప్రారంభించారు. జగన్‌తోపాటు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం …
Read More »ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!
2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై ..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం …
Read More »ఆరోగ్యానికి సారా.. ఏపీకి నారా ప్రమాదకరం..!
ఆరోగ్యానికి సారా ఎంత ప్రమాదకరమో.. ఏపీకి నారావారు కూడా అంతే ప్రమాదకరమని వైపీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ రెడ్డి అన్నారు. కాగా ,శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 600 అబద్ధపు హామీలు ఇచ్చారని, తీరా అధికారం చేపట్టాక హామీలను తుంలో తొక్కారన్నారు. see also:ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »ప్రతీ గ్రామానికి వెళ్లి.. సమస్యలు తెలుసుకోవడం మామూలు విషయం కాదు..! జగన్ ప్రజా నేత..!!
విశాల్, టాలీవుడ్‌లో గతంలో విడుదలైన ప్రేమ చదరంగం చిత్రం చూసి ఇతను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జనాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంతితై అన్నట్టు వరుస చిత్రాల విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్‌లో విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒక ఎత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం కోలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో నెగ్గడం మరో …
Read More »ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ..??
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు లావాను తలపించేలా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధారలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. పోలవరం, పట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కాగ్ వెల్లడించింది. మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు …
Read More »శభాష్ మిథున్‌రెడ్డి..!
పెద్దిరెడ్డి కుటుంబం, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే కుటుంబం. ఆపదలో ఉన్న వ్యక్తి పెదవి నుంచి సాయం కావాలనే మాట వచ్చే లోపే.. సహాయం చేసే కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వక్తే మిథున్‌రెడ్డి. 2014 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఎన్నికై. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా వైసీపీ నుంచి ఎంపికైన ఎంపీలతోపాటు అలుపెరగని పోరాటం చేశారు. కేంద్రం ఎంతకీ దిగిరాకపోవడంతో.. ప్రజల …
Read More »వైఎస్ జగన్‌పై సినీ నటుడు కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం పేరుతో ఏపీ ప్రజలను నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని సినీ నటుడు కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుపాటు బీజేపీతో కలిసి ఏపీని పాలించిన చంద్రబాబు, చివరకు ఏపీలో టీడీపీపై వ్యతిరేక భావన నెలకొనడంతో.. ఆ వ్యతిరేకతను బీజేపీపై …
Read More »బాబు అవినీతిని తట్టుకోలేక అధికారులు ఉద్యోగాలకు గుడ్ బై ..!
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు గత నాలుగేళ్ళుగా రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.బాబు అవినీతిపై ఏకంగా వైసీపీ శ్రేణులు పుస్తకాన్నే విడుదల చేశారు.తాజాగా గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని చూడలేక నమస్కారం పెట్టి వెళిపొయిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు. …
Read More »